గత రెండు మ్యాచ్‌ల్లో విజయానికి చేరువగా వచ్చి చతికిలపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయితో మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. అలాగే మొదటి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ రెండు జట్ల మధ్య చెన్నై వేదికగా జరగబోతున్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.
-
#MumbaiIndians have won the toss and they will bat first against #SRH.
— IndianPremierLeague (@IPL) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the game here - https://t.co/ptYFR2P5Iz #MIvSRH #VIVOIPL pic.twitter.com/sBzCcBYeEt
">#MumbaiIndians have won the toss and they will bat first against #SRH.
— IndianPremierLeague (@IPL) April 17, 2021
Follow the game here - https://t.co/ptYFR2P5Iz #MIvSRH #VIVOIPL pic.twitter.com/sBzCcBYeEt#MumbaiIndians have won the toss and they will bat first against #SRH.
— IndianPremierLeague (@IPL) April 17, 2021
Follow the game here - https://t.co/ptYFR2P5Iz #MIvSRH #VIVOIPL pic.twitter.com/sBzCcBYeEt
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడం మిల్నే, బుమ్రా, బౌల్ట్
సన్‌రైజర్స్ హైదరాబాద్
వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజిబుర్ రెహ్మన్, ఖలీల్ అహ్మద్