ETV Bharat / sports

టాస్​ గెలిచిన కోల్​కతా.. చెన్నై బ్యాటింగ్ - Chennai Vs Kolkata live scores

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు ముంబయి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్-కోల్​కతా నైట్​రైడర్స్​​ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన కోల్​కతా​ బౌలింగ్​ ఎంచుకుంది.

KKR Vs CSK
చెన్నై సూపర్​కింగ్స్-కోల్​కతా నైట్​రైడర్స్​​
author img

By

Published : Apr 21, 2021, 7:07 PM IST

Updated : Apr 21, 2021, 7:19 PM IST

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి వేదికగా బుధవారం జరగనున్న రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​​, చెన్నై సూపర్​కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్​​ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.

టోర్నీలో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో మూడు మ్యాచ్​లు ఆడగా.. చెన్నై రెండింటిలో నెగ్గింది. కోల్​కతా ఒకే మ్యాచ్​లో విజయాన్ని నమోదు చేసుకుంది.

తుదిజట్లు:

కోల్‌కతా నైట్​రైడర్స్: నితీశ్​ రానా, శుభ్​మన్​ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్​ మోర్గాన్ (కెప్టెన్​), దినేశ్​ కార్తిక్ (వికెట్​ కీపర్​), ఆండ్రూ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేశ్​ నాగర్‌కోటి, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ద్​ కృష్ణ.

చెన్నై సూపర్​కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్​ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), సామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్.

ఇదీ చదవండి: పంజాబ్​పై సన్​రైజర్స్​ హైదరాబాద్​ విజయం

Last Updated : Apr 21, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.