ఐపీఎల్-2021లో(IPL Eliminator 2021) మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్(RCB Vs KKR) జట్లు తలడనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌లో ఈ రెండు జట్లు పోటీపడనుండడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తుదిజట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివీలియర్స్, డానియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్, ఫెర్గ్యూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
ఇదీ చూడండి.. ఎప్పటికీ ధోనీనే గొప్ప ఫినిషర్: కోహ్లీ