ETV Bharat / sports

టాస్ గెలిచిన రాజస్థాన్.. దిల్లీ బ్యాటింగ్ - PANT VS SAMSON

ముంబయిలో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఇరుజట్లు మ్యాచ్​ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

IPL 2021: DC VS RR LIVE SCORE
టాస్ గెలిచిన దిల్లీ.. రాజస్థాన్ బ్యాటింగ్
author img

By

Published : Apr 15, 2021, 7:02 PM IST

Updated : Apr 15, 2021, 7:09 PM IST

దిల్లీ​తో మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి పోరులో విజయం సాధించిన క్యాపిటల్స్.. దానిని కొనసాగించాలని భావిస్తోంది. తక్కువ పరుగుల తేడాతో తొలి మ్యాచ్​ కోల్పోయిన రాయల్స్.. ఇందులో గెలవాలని ప్రణాళికలు వేస్తోంది. మరి లక్ ఎవరిని వరిస్తుందో?

SANJU SAMSON RISHAB PANT
సంజూ శాంసన్.. రిషభ్ పంత్

జట్లు

దిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్య రహానె, పంత్(కెప్టెన్), స్టోయినిస్, రబాడా, వోక్స్, అశ్విన్, టామ్ కరన్, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్

రాజస్థాన్: బట్లర్, మనన్ వోహ్రా, డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దూబే, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్.

Last Updated : Apr 15, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.