ETV Bharat / sports

ఐపీఎల్: ఆర్సీబీకి కొత్త ఓపెనర్​ దొరికేశాడు! - ఫిన్ అలెన్

ఆర్సీబీ త్వరలో ఆడనున్న కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్.. అదిరిపోయే ఇన్నింగ్స్​ ఆడాడు. దీనిపై బెంగళూరు జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Finn Allen scores second fastest T20I fifty for New Zealand, RCB fans react ahead of IPL 2021
ఐపీఎల్: ఆర్సీబీకి కొత్త ఓపెనర్​ దొరికేశాడు!
author img

By

Published : Apr 1, 2021, 6:50 PM IST

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో పాటు అభిమానులకు తెగ ఆనందాన్నిచ్చే వార్తే ఇది! గత నెలలో జరిగిన వేలంలో ఆర్సీబీకి ఎంపికైన ఫిన్ అలెన్.. టీ20ల్లోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని గురువారం చేశాడు. బంగ్లాదేశ్​తో మూడో మ్యాచ్​ సందర్భంగా ఈ ఘనత అందుకున్నాడు. ఈ పోరులో కివీస్ జట్టు 65 పరుగుల తేడాతో గెలిచింది.

finn allen
కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్

దీంతో బెంగళూరు జట్టుకు కొత్త ఓపెనర్​ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీతో కలిసి అతడు ఇన్నింగ్స్​ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఆర్సీబీ బృందం ప్రాక్టీసు చేస్తోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే సీజన్​ తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది.

ఇవీ చదవండి: చెన్నైకి కోహ్లీ.. క్రేజీ ట్వీట్ పెట్టిన ఆర్సీబీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.