ETV Bharat / sports

ఆర్సీబీ అభిమానులకు గుడ్​న్యూస్ - RCB IPL 2020

కరోనా వైరస్​ నుంచి ఆర్సీబీ యువ బ్యాట్స్​మన్ దేవ్​దత్ పడిక్కల్ కోలుకున్నాడు. త్వరలో బయోబబులో ఉన్న జట్టుతో కలవనున్నాడు.

Devdutt Padikkal Tests Negative For Coronavirus
ఆర్సీబీ అభిమానులకు గుడ్​న్యూస్
author img

By

Published : Apr 5, 2021, 7:37 PM IST

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్​ దేవ్​దత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నాడు. మార్చి 22న వైరస్​ బారిన పడిన ఇతడు.. అప్పటి నుంచి హోం క్వారంటైనల్​ ఉన్నాడు. సోమవారం చేసిన పరీక్షల్లో ఇతడికి నెగిటివ్​గా తేలడం వల్ల ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో చెన్నైలో ఉన్న బయో బబుల్​లోని బెంగళూరు జట్టుతో పడిక్కల్ కలవనున్నాడు. ముంబయితో ఏప్రిల్ 8న జరిగే తొలి మ్యాచ్​లో ఆడే అవకాశముంది.

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన ఇతడు.. ఇప్పుడు ఐపీఎల్​లోనూ అదే ఫామ్​ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.