చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. ఈ రెండు జట్లు వాంఖడేలో పోరుకు రెడీ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న పంజాబ్‌ను.. దిల్లీ చేతిలో చిత్తయిన సీఎస్కే ఏమాత్రం నిలువరిస్తుందో చూడాలి. మొదట ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై, పంజాబ్ పాత జట్టుతోనే బరిలో దిగుతున్నాయి.
-
Toss Update: @ChennaiIPL captain @msdhoni wins the toss and opts to bowl first against @PunjabKingsIPL.https://t.co/P8VzT4XXbb #PBKSvCSK #VIVOIPL pic.twitter.com/xUzvTEkpRV
— IndianPremierLeague (@IPL) April 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Toss Update: @ChennaiIPL captain @msdhoni wins the toss and opts to bowl first against @PunjabKingsIPL.https://t.co/P8VzT4XXbb #PBKSvCSK #VIVOIPL pic.twitter.com/xUzvTEkpRV
— IndianPremierLeague (@IPL) April 16, 2021Toss Update: @ChennaiIPL captain @msdhoni wins the toss and opts to bowl first against @PunjabKingsIPL.https://t.co/P8VzT4XXbb #PBKSvCSK #VIVOIPL pic.twitter.com/xUzvTEkpRV
— IndianPremierLeague (@IPL) April 16, 2021
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, రైనా, మొయిన్ అలీ, రాయుడు, ధోనీ (కెప్టెన్), జడేజా, సామ్ కరన్, బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
పంజాబ్ కింగ్స్
రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరిడిత్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్