ETV Bharat / sports

205 మ్యాచ్​ల్లో 2 సార్లు మాత్రమే ముంబయిపై అలా.. - హర్షల్ పటేల్ ముంబయి ఇండియన్స్

ఐపీఎల్​లో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్​ మొత్తం 205 మ్యాచ్​లు ఆడింది. వీటిలో మొదటి 203 మ్యాచ్​ల్లో ఏ ఒక్క బౌలరూ ఆ జట్టుపై 5 వికెట్ల ప్రదర్శన చేయలేదు. కానీ, చివరి రెండు మ్యాచ్​ల్లో వరుసగా ఇద్దరు బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.

harshal patel, russell
హర్షల్​ పటేల్, ఆండ్రూ రస్సెల్
author img

By

Published : Apr 14, 2021, 7:15 AM IST

ఐపీఎల్​లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబయి ఇండియన్స్​పై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. అలాంటిది ఈ ఒక్క సీజన్లోనే వరుస మ్యాచ్​ల్లో ఇద్దరు బౌలర్లు ఈ ఘనత అందుకున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​తో ఆర్సీబీ ఢీ.. గెలుపు ఎవరిదో?

ముంబయి ఆడిన టోర్నీ తొలి పోరులో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పేసర్​ హర్షల్​ పటేల్(5/27) ఐదు వికెట్లు తీయగా.. రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ పేసర్ ఆండ్రీ రస్సెల్​(5/15) ఈ ఘనత సాధించాడు. ఈ సీజన్​ ముందు వరకు ఐపీఎల్​లో ముంబయి 203 మ్యాచ్​లాడగా.. వాటిలో ఒక్కసారీ ఏ ప్రత్యర్థి బౌలరూ 5 వికెట్లు పడగొట్టలేదు. ఈ సీజన్లో వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఆ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదయ్యాయి.

23 మంది..

ఐపీఎల్​లో మొత్తం 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు 23. జయదేవ్​ ఉనద్కత్​(2013,17) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. అల్జారి జోసెఫ్​, సోహైల్​ తన్వీర్​, ఆడమ్​ జంపా ఆరేసి వికెట్లు తీశారు.

ఇదీ చదవండి: రాజస్థాన్​కు షాక్.. సీజన్​ మొత్తానికి అతడు​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.