ETV Bharat / sports

IPL 2022: రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, మిగులు నగదు వివరాలు ఇవే!

IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్​ కోసం జరగబోయే మెగా వేలం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 12,13న ఈ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటు వారి వద్ద మిగిలి ఉన్న నగదు వివరాల గురించి తెలుసుకుందాం.

IPL 2022 Mega Auction, ఐపీఎల్ 2022 మెగావేలం
IPL news
author img

By

Published : Jan 23, 2022, 10:28 AM IST

IPL 2022 Mega Auction: ప్రేక్షకుల్ని అలరించేందుకు ఐపీఎల్ 15వ సీజన్ సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఈ లీగ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగావేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు పాల్గొనబోతుండటం వల్ల ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. అలాగే ఈసారి వేలంలో పాల్గొనబోయే పూర్తి ఆటగాళ్ల జాబితా కూడా వచ్చేసింది. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయి, ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత నగదు మిగిలి ఉందనే అంశాలను ఓసారి గమనిద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్

chennai super kings, చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్

రవీంద్ర జడేజా - 16 కోట్లు

ధోనీ - 12 కోట్లు

మొయిన్ అలీ - 8 కోట్లు

రుతురాజ్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో చెన్నై వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది

సన్​రైజర్స్ హైదరాబాద్

sunrisers hyderabad, సన్​రైజర్స్ హైదరాబాద్
సన్​రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్ - 14 కోట్లు

అబ్దుల్ సమద్ - 4 కోట్లు

ఉమ్రన్ మాలిక్ - 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో ఇంకా సన్​రైజర్స్ వద్ద రూ.68 కోట్లు మిగిలాయి.

పంజాబ్ కింగ్స్

punjab kings, పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్

​మయాంక్ అగర్వాల్ - 14 కోట్లు

అర్షదీప్ సింగ్ - 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో పంజాబ్ వద్ద ఇంకా రూ.72 కోట్లు మిగిలాయి

ముంబయి ఇండియన్స్

mumbai indians, ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ - 16 కోట్లు

బుమ్రా - 12 కోట్లు

సూర్యకుమార్ యాదవ్ - 8 కోట్లు

పొలార్డ్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో ముంబయి వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

royal challengers Bangalore,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ - 15 కోట్లు

మ్యాక్స్​వెల్ - 11 కోట్లు

మహ్మద్ సిరాజ్ - 7 కోట్లు

ఈ రిటెన్షన్స్​ పోగా ఆర్సీబీ వద్ద ఇంకా రూ.57 కోట్ల నగదు మిగిలింది

దిల్లీ క్యాపిటల్స్

delhi capitals, దిల్లీ క్యాపిటల్స్
దిల్లీ క్యాపిటల్స్

పంత్ - 16 కోట్లు

అక్షర్ పటేల్ -9 కోట్లు

పృథ్వీ షా - 7.5 కోట్లు

నోర్జ్టే - 6.5 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో దిల్లీ వద్ద ఇంకా రూ.47.5 కోట్ల నగదు మిగిలి ఉంది

కోల్​కతా నైట్​రైడర్స్

Kolkata knight riders, కోల్​కతా నైట్​రైడర్స్
కోల్​కతా నైట్​రైడర్స్

రసెల్ - 12 కోట్లు

వరుణ్ చక్రవర్తి - 8 కోట్లు

వెంకటేశ్ అయ్యర్ - 8 కోట్లు

సునీల్ నరైన్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​ పోగా ఇంకా కోల్​కతా వద్ద రూ.48 కోట్లు మిగిలాయి

రాజస్థాన్ రాయల్స్

rajasthan royals, రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్ - 14 కోట్లు

బట్లర్ - 10 కోట్లు

యశస్వి జైస్వాల్- 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో రాజస్థాన్ వద్ద ఇంకా రూ.62 కోట్లు మిగిలి ఉన్నాయి

లఖ్​నవూ

కేఎల్ రాహుల్ - 17 కోట్లు

స్టోయినిస్ - 9.5 కోట్లు

రవి బిష్ణోయ్ - 4కోట్లు

ఈ రిటెన్షన్​ పోగా లఖ్​నవూ వద్ద ఇంకా రూ.60 కోట్లు మిగిలి ఉన్నాయి

అహ్మదాబాద్

హార్దిక్ పాండ్యా - 15 కోట్లు

రషీద్ ఖాన్ - 15 కోట్లు

శుభ్​మన్ గిల్ - 7 కోట్లు

ఈ ఆటగాళ్లను తీసుకున్నాక అహ్మదాబాద్ వద్ద ఇంకా రూ.53 కోట్ల నగదు మిగిలి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి

ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీ, వేదికలు ఖరారు!

IPL Mega Auction: ఏ ఆటగాళ్లు ఏ జాబితాలో ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.