ETV Bharat / sports

IPL 2022 Auction Memes: ఐపీఎల్‌ వేలంపై అభిమానుల ఫన్నీ మీమ్స్‌! - ఐపీఎల్ 2022

IPL 2022 Auction Memes: ఐపీఎల్​ మెగావేలంలో పలువురు ఆటగాళ్లను కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. మరోవైపు తమ జట్టుకు అవసరమైన స్టార్​లు దక్కడం వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్ వేలం సందర్భంగా కలిగిన ఇలాంటి అనేక భావోద్వేగాలతో నిండిన ఫన్నీ మీమ్స్​ నెట్టింట సందడి చేస్తున్నాయి.

IPL 2022 auction
ipl memes
author img

By

Published : Feb 13, 2022, 7:41 AM IST

IPL 2022 Auction Memes: ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల బయట ఏం జరిగినా అది విశేషంగా మారుతోంది. దీంతో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి సరదాగా మీమ్స్‌ రూపొందించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొన్న ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు వాటికి కూడా సరదా జోకులు జోడిస్తూ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఐపీఎల్‌ మీమ్స్‌ మీకోసం..

ఇదీ చూడండి: IPL 2022: యువ క్రికెటర్లపై కాసుల వర్షం.. టాప్​లో ఇషాన్​, దీపక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.