ETV Bharat / sports

IPL 2022: ఆ జట్టు పేరు అహ్మదాబాద్‌ టైటాన్స్‌

author img

By

Published : Feb 8, 2022, 8:07 AM IST

Ahmedabad IPL Team Name: ఐపీఎల్​ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌.. తమ జట్టుకు 'అహ్మదాబాద్‌ టైటాన్స్‌' అని పేరు ఖరారు చేసింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Ahmedabad IPL Team
Hardik Pandya

Ahmedabad IPL Team Name: వచ్చే ఐపీఎల్‌లో పోటీపడబోతున్న కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ తమ జట్టుకు 'అహ్మదాబాద్‌ టైటాన్స్‌' అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఈ ఫ్రాంఛైజీని నడుపుతున్న సీవీసీ క్యాపిటల్‌ వెల్లడించింది. ఈ నెల 12-13 తేదీల్లో ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో సీవీసీ ప్రకటన చేసింది.

Ahmedabad IPL Team
అహ్మదాబాద్‌ జట్టు ప్లేయర్స్​

అహ్మదాబాద్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీవీసీ క్యాపిటల్‌ రూ.5625 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న అహ్మదాబాద్‌ జట్టులో పాండ్యతో పాటు రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. మరో కొత్త ఐపీఎల్‌ జట్టుకు 'లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌' అనే పేరు ఖరారైన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: IPL 2022: కెప్టెన్​ కోసం ఎంతకైనా.. ఐపీఎల్​ జట్ల కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.