ETV Bharat / sports

కోహ్లీ కిట్​ బ్యాగ్​లో ఏమేం ఉన్నాయంటే? - ipl 2020

ఐపీఎల్​లో బెంగళూరు జట్టు అదరగొడుతోంది. ఈ క్రమంలో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లీ.. తన కిట్ బ్యాగ్​లో ఏమేం వస్తువులు ఉన్నాయో చూపించాడు. అవన్నీ తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.

kit bag
కోహ్లీ కిట్​
author img

By

Published : Oct 14, 2020, 4:38 PM IST

Updated : Oct 14, 2020, 4:51 PM IST

ఈసారి ఐపీఎల్​ కోసం తనతో పాటు 11 బ్యాట్​లను తీసుకెళ్లినట్లు బెంగళూరు సారథి విరాట్​ కోహ్లీ చెప్పాడు. 11 జతల గ్లౌవ్స్ కూడా తీసుకెళ్లానని అన్నాడు. ఆ వీడియోను ఆర్సీబీ ట్వీట్ చేసింది.

ఈ వీడియోలో భాగంగా కోహ్లీ, తన కిట్​ బ్యాగ్​లో ఏమేం ఉంటాయో చెబుతూ వివరించాడు. ట్రైనింగ్​ సెషన్స్​కు వెళ్లేటప్పుడు వీటిని తనతోనే ఉంచుకుంటానని చెప్పాడు. ఇందులో బ్యాట్​, థైప్యాడ్, షూస్​, గ్లౌవ్స్​తో పాటు క్రికెట్​కు సంబంధించిన అన్ని పరికరాలను చూపించాడు. అయితే థైప్యాడ్​ మీద కోహ్లీ టెస్టు క్యాప్​ నెం.269 ఉండటం విశేషం.​ ఇవన్నీ తనకు ఎంతో ప్రత్యేకమైనవని తెలిపాడు.

ఇదీ చూడండి న్యూజిలాండ్ వృద్ధ క్రికెటర్ జాన్ మృతి

Last Updated : Oct 14, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.