ETV Bharat / sports

దిల్లీ ఆల్​రౌండ్​​ ప్రదర్శన.. రాజస్థాన్​కు హ్యాట్రిక్​ ఓటమి - IPL 2020 news

RR won the toss and elected to bat first
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
author img

By

Published : Oct 9, 2020, 7:02 PM IST

Updated : Oct 10, 2020, 10:11 AM IST

23:23 October 09

46 పరుగుల తేడాతో దిల్లీ విజయం

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 184 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. రాజస్థాన్ 138 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 46 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్​ గెలుపొందింది. రాజస్థాన్​​ బ్యాట్స్​మెన్​ యశస్వీ జైశ్వాల్​(34), రాహుల్​ తెవాతియా(38) ఉత్తమ ప్రదర్శన చేసినా.. జట్టును విజయం వైపు నడిపించడంలో మిగిలిన బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు. మార్కస్​ స్టోయినిస్​ ఆల్​రౌండర్​ ప్రదర్శన చేయగా.. రబాడా మూడు వికెట్లను పడకొట్టి జట్టు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. 

23:19 October 09

తెవాతియా ఔట్​

కగిసో రబాడా వేసిన బంతికి రాజస్థాన్​ బ్యాట్స్​మన్​ రాహుల్​ తెవాతియా(38) బౌల్డ్​ అయ్యాడు.

23:08 October 09

శ్రేయస్​ గోపాల్​ ఔట్​

దిల్లీ బౌలర్​ హర్షల్​ పటేల్​ వేసిన బంతిని షాట్​గా మలచబోయిన రాజస్థాన్​ బ్యాట్స్​మన్ శ్రేయస్​ గోపాల్​ (2).. హెట్​మెయిర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవ్రలు పూర్తయ్యే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన రాజస్థాన్​ జట్టు 129 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ తెవాతియా(33), కార్తిక్​ త్యాగి (1) ఉన్నారు. గెలుపు కోసం రాజస్థాన్​ జట్టు 11 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిఉంది. 

22:50 October 09

ఏడో వికెట్ డౌన్

ఏడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 2 పరుగులు చేసి ఆర్చర్ పెవిలియన్ చేరాడు.

22:40 October 09

ఆరో వికెట్ డౌన్

ఆరో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 6 పరుగులు చేసి ఆండ్రూ టై పెవిలియన్ చేరాడు.

22:34 October 09

ఐదో వికెట్ డౌన్

ఐదో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. యశస్వి జైస్వాల్ 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

22:26 October 09

నాలుగో వికెట్ డౌన్

నాలుగో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. మహిపాల్ లోమ్రోల్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు.

22:22 October 09

శాంసన్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 5 పరుగులు చేసిన శాంసన్ క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 10.3 ఓవర్లకు 72 పరుగులు చేసింది రాజస్థాన్.

22:07 October 09

స్మిత్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 24 పరుగులు చేసి సారథి స్మిత్ ఔటయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ 8.1 ఓవర్లకు 56 పరుగులు చేసింది.

22:05 October 09

8 ఓవర్లకు రాజస్థాన్ 56/1

8 ఓవర్లకు 56 పరుగులు చేసింది రాజస్థాన్. జైస్వాల్ (16), స్టీవ్ స్మిత్ (24) క్రీజులో ఉన్నారు.

21:51 October 09

ఐదు ఓవర్లకు రాజస్థాన్ 33/1

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఐదు ఓవర్లకు 33 పరుగులు చేసింది రాజస్థాన్. జైస్వాల్ (5), స్టీవ్ స్మిత్ (13) క్రీజులో ఉన్నారు.

21:41 October 09

బట్లర్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 13 పరుగులు చేసి బట్లర్ ఔటయ్యాడు.

21:35 October 09

రెండు ఓవర్లకు రాజస్థాన్ 13/0

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 13 పరుగులు చేసింది. జైస్వాల్ (1), బట్లర్ (12) క్రీజులో ఉన్నారు.

21:18 October 09

రాజస్థాన్​ లక్ష్యం 185

టాస్​ గెలిచిన రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​ బౌలింగ్​ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రాజస్థాన్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ అద్భుతమైన ప్రదర్శనతో మూడు వికెట్లు సాధించి దిల్లీ బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టాడు. 

21:14 October 09

హర్షల్​ పటేల్​ ఔట్​

రాజస్థాన్​ బౌలర్​ ఆర్చర్​ వేసిన బంతిని షాట్​గా మలచబోయిన దిల్లీ బ్యాట్స్​మన్​ హర్షల్​ పటేల్​(16).. రాహుల్​ తెవాతియాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

21:10 October 09

అక్షర్​ పటేల్​ ఔట్​

అండ్రూ టై వేసిన బౌలింగ్​లో దిల్లీ బ్యాట్స్​మన్​ అక్షర్​ పటేల్​(17) వికెట్ కీపర్​ బట్లర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

21:02 October 09

18 ఓవర్లకు దిల్లీ 159/6

ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత దిల్లీ బ్యాట్స్​మన్​ ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్లు పూర్తయ్యే సమయానికి దిల్లీ క్యాపిటల్స్​ 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో హర్షల్​ పటేల్​(14), అక్షర్​ పటేల్​(2) ఉన్నారు. 

21:01 October 09

హెట్​మెయిర్​ ఔట్​

రాజస్థాన్​ బౌలర్ కార్తిక్​ త్యాగి వేసిన బంతిని సిక్సర్​గా మలచబోయిన దిల్లీ బ్యాట్స్​మన్​ హెట్​మెయిర్ (45) బౌండరీ లైన్​ వద్ద ఫీల్డింగ్​ చేస్తున్న రాహుల్​ తెవాతియాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:52 October 09

16 ఓవర్లకు దిల్లీ 135/5

ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత దిల్లీ బ్యాట్స్​మన్​ ఆచితూచి ఆడుతున్నారు. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి దిల్లీ క్యాపిటల్స్​ 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో హెట్​మెయిర్​ (33), హర్షల్​ పటేల్​(6) ఉన్నారు. 

20:39 October 09

స్టోయినిస్​ ఔట్​

రాజస్థాన్​ బౌలర్​ రాహుల్​ తెవాతియా వేసిన బంతిని భారీషాట్​గా మలచబోయిన దిల్లీ బ్యాట్స్​మన్​ మార్కస్​ స్టోయినిస్​(39) స్మిత్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్​ 111 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో హెట్​మెయిర్​ (14), హర్షల్​ పటేల్​(2) ఉన్నారు. 

20:31 October 09

12 ఓవర్లకు 96/4

12 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 96 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో మార్కస్​ స్టోయినిస్​ (35), హెట్​మెయర్​ (6) ఉన్నారు.

20:23 October 09

10 ఓవర్లకు 87/4

దిల్లీ నాలుగో వికెట్​ కోల్పోయింది. పంత్​ (5) రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద ఉంది దిల్లీ క్యాపిటల్స్​. 

20:11 October 09

8 ఓవర్లకు దిల్లీ 70/3

ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది దిల్లీ. స్టోయినిస్ (17), పంత్ (3) క్రీజులో ఉన్నారు.

19:58 October 09

శ్రేయస్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది దిల్లీ. 22 పరుగులు చేసిన సారథి శ్రేయస్ అయ్యర్ రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దిల్లీ 6 ఓవర్లకు 51 పరుగులు చేసింది.

19:46 October 09

పృథ్వీ షా ఔట్

రెండో వికెట్ కోల్పోయింది దిల్లీ. పృథ్వీ షా 19 పరుగుల చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం దిల్లీ 4.2 ఓవర్లకు 42 పరుగులు చేసింది.

19:36 October 09

ధావన్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది దిల్లీ క్యాపిటల్స్. 5 పరుగులు చేసిన ధావన్.. ఆర్చర్ బౌలింగ్​లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం దిల్లీ 1.3 ఓవర్లకు 12 పరుగులు చేసింది.

19:09 October 09

పాత జట్టుతో దిల్లీ.. రెండు మార్పులతో రాజస్థాన్

ఈ మ్యాచ్​లో పాత జట్టుతోనే దిల్లీ బరిలోకి దిగుతుండగా.. రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. అంకిత్ రాజ్​పుత్, టామ్ కరన్ స్థానంలో ఆండ్రూ టై, వరుణ్ అరోన్​లను తీసుకుంది.

జట్లు

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్​మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రబాడా, ఎన్రిచ్ నోకియ్

రాజస్థాన్ రాయల్స్

యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాతియా, ఆర్చర్, ఆండ్రూ టై, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ అరోన్

18:32 October 09

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

RR won the toss and elected to bat first
రాజస్థాన్-దిల్లీ హెడ్ టూ హెడ్

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా దిల్లీ క్యాపిటల్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన దిల్లీ​.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కాగా ఐదు మ్యాచ్​ల్లో మూడింటిలో ఓడి.. దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాయల్స్​​. ఇప్పుడీ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 10, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.