దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోవడానికి అంపైర్ నితిన్ మేనన్ అనవసర తప్పిదమే కారణమని అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్నే పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. తద్వారా ఐపీఎల్ పాలకమండలి దీనిపై చర్చించే అవకాశముంది. దీంట్లో పంజాబ్ ఫ్రాంచైజీకి రిపోర్ట్ చేసే హక్కు ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారి పేర్కొన్నారు. ఆ తర్వాతే పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఇలాంటి తప్పిదాలు ఆటకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
-
What if @lionsdenkxip dont qualify for playoffs bcz of this 2 points ? #DCvKXIP #DCvsKXIP @IPL pic.twitter.com/RGhKrkS1uR
— Ritesh Madane (@MadaneRitesh) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What if @lionsdenkxip dont qualify for playoffs bcz of this 2 points ? #DCvKXIP #DCvsKXIP @IPL pic.twitter.com/RGhKrkS1uR
— Ritesh Madane (@MadaneRitesh) September 20, 2020What if @lionsdenkxip dont qualify for playoffs bcz of this 2 points ? #DCvKXIP #DCvsKXIP @IPL pic.twitter.com/RGhKrkS1uR
— Ritesh Madane (@MadaneRitesh) September 20, 2020
"అంపైర్లంతా క్రికెట్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇలాంటి లోపాలు.. అంపైరింగ్ ప్రమాణాలకు మంచిది కాదు. వారికి సాయంగా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది"
ఐపీఎల్ పాలకమండలి అధికారి
ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ 19వ ఓవర్లో షాట్ కొట్టి.. రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్దాన్ సింగిల్ పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు క్రీజులో సరిగ్గా బ్యాట్ పెట్టలేదని తేల్చిన స్వ్కేర్ లెగ్ అంపైర్ నితిన్ మేనన్.. 'షార్ట్ రన్'గా ప్రకటించి పరుగు మాత్రమే ఇచ్చారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలువురు అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు.
-
I travelled enthusiastically during a pandemic,did 6 days of Quarantine & 5covid tests with a smile but that one Short Run hit me hard. What’s the point of technology if it cannot be used? It’s time @BCCI introduces new rules.This cannot happen every year. #DCvKXIP @lionsdenkxip https://t.co/uNMXFJYfpe
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I travelled enthusiastically during a pandemic,did 6 days of Quarantine & 5covid tests with a smile but that one Short Run hit me hard. What’s the point of technology if it cannot be used? It’s time @BCCI introduces new rules.This cannot happen every year. #DCvKXIP @lionsdenkxip https://t.co/uNMXFJYfpe
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020I travelled enthusiastically during a pandemic,did 6 days of Quarantine & 5covid tests with a smile but that one Short Run hit me hard. What’s the point of technology if it cannot be used? It’s time @BCCI introduces new rules.This cannot happen every year. #DCvKXIP @lionsdenkxip https://t.co/uNMXFJYfpe
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020
-
I don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLb
">I don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLbI don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLb