ETV Bharat / sports

ఉత్కంఠభరిత మ్యాచ్​లో రాజస్థాన్​దే విజయం

author img

By

Published : Oct 11, 2020, 3:03 PM IST

Updated : Oct 11, 2020, 7:28 PM IST

Rajasthan are struggling at the penultimate spot on the points table after two wins and four straight defeats, while Sunrisers have won three out of their six games so far and occupy the third position.

IPL 2020: SRH won the toss and elected to bat first

19:26 October 11

19:16 October 11

రాజస్థాన్ విజయం

సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే విజయాన్ని విజయాన్ని కైవసం చేసుకుంది. రియాన్ పరాగ్ (42), రాహుల్ తెవాతియా (45) సత్తాచాటారు.

19:01 October 11

ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్​

18 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్​ రాయల్స్​ జట్టు 137 పరుగులు చేసింది. రాజస్థాన్​ గెలుపు కోసం 12 బంతుల్లో 22 రన్స్​ చేయాల్సిఉంది. 

18:39 October 11

17 ఓవర్లకు రాజస్థాన్ 123/5

17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది రాజస్థాన్. రియాన్ పరాగ్​ (29), తెవాతియా (18) క్రీజులో ఉన్నారు. స్మిత్​సేన గెలుపుకోసం 18 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిఉంది.

18:17 October 11

శాంసన్ ఔట్

ఐదో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 26 పరుగులు చేసి శాంసన్ ఔటయ్యాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు 78 పరుగులు చేసింది రాజస్థాన్

18:12 October 11

ఉతప్ప ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 18 పరుగులు చేసిన ఉతప్ప ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 9.1 ఓవర్లలో 63 పరుగులు చేసింది రాజస్థాన్.

18:00 October 11

7 ఓవర్లకు రాజస్థాన్ 47/3

7 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది రాజస్థాన్. ఉతప్ప (12), శాంసన్ (6) క్రీజులో ఉన్నారు.

17:48 October 11

బట్లర్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 16 పరుగులు చేసి బట్లర్ ఔటయ్యాడు. ప్రస్తుతం 4.1 ఓవర్లలో 26 పరుగులు చేసింది రాజస్థాన్.

17:47 October 11

స్మిత్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. 5 పరుగులు చేసి సారథి స్మిత్ రనౌటయ్యాడు.

17:32 October 11

స్టోక్స్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్. స్టార్ ఆల్​రౌండర్ స్టోక్స్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ 1.2 ఓవర్లకు 7 పరుగులు చేసింది.

17:30 October 11

తొలి ఓవర్లో రాజస్థాన్ 6/0

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ తొలి ఓవర్లో 6 పరుగులు చేసింది. స్టోక్స్ (5), బట్లర్ (1) క్రీజులో ఉన్నారు.

17:05 October 11

రాజస్థాన్ లక్ష్యం 159

నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది సన్​రైజర్స్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​కు సరైన ఆరంభం లభించలేదు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నారు. దీంతో హైదరాబాద్ మొదటి పవర్ ప్లేలో కేవలం 26 పరుగులు మాత్రమే చేసింది. బెయిర్ స్టో 16 పరుగులకే ఔటైనా.. వార్నర్ 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. మనీశ్ పాండే (54) అర్ధశతకంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. చివర్లో ప్రియమ్ గార్గ్ (15), విలియమ్సన్ (22) పరుగులు సాధించారు.

16:55 October 11

పాండే ఔట్

మూడో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. మనీశ్ పాండే 54 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17.4 ఓవర్లలో 122 పరుగులు చేసింది హైదరాబాద్.

16:48 October 11

పాండే అర్ధశతకం

మనీశ్ పాండే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 16.4 ఓవర్లలో రెండు వికెెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది సన్​రైజర్స్.

16:37 October 11

వార్నర్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 48 పరుగులు చేసి ఔటయ్యాడు సారథి డేవిడ్ వార్నర్. ప్రస్తుతం హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 14.4 ఓవర్లలో 96 పరుగులు చేసింది.

16:33 October 11

14 ఓవర్లకు హైదరాబాద్ 93/1

14 ఓవర్లకు వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్ (39), మనీశ్ పాండే (18) క్రీజులో  ఉన్నారు

16:17 October 11

11 ఓవర్లకు హైదరాబాద్ 74/1

11 ఓవర్లకు వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్ (46), మనీశ్ పాండే (30) క్రీజులో  ఉన్నారు

16:01 October 11

ఏడు ఓవర్లకు హైదరాబాద్ 38/1

ఏడు ఓవర్లకు వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్ (12), మనీశ్ పాండే (9) క్రీజులో  ఉన్నారు

15:49 October 11

బెయిర్ స్టో ఔట్

తొలి వికెట్ కోల్పోయింది సన్​రైజర్స్. 16 పరుగులు చేసిన బెయిర్ స్టో క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 4.4 ఓవర్లలో 23 పరుగులు చేసింది సన్​రైజర్స్.

15:41 October 11

మూడు ఓవర్లకు హైదరాబాద్ 6/0

మూడు ఓవర్లకు 6 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్ (2), బెయిర్ స్టో (3) క్రీజులో  ఉన్నారు

15:33 October 11

తొలి ఓవర్లో హైదరాబాద్ 2 పరుగులు

తొలి ఓవర్లో 2 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్ (1), బెయిర్ స్టో(1) క్రీజులో ఉన్నారు.

15:12 October 11

జట్లివే

రాజస్థాన్ రాయల్స్

జాస్ బట్లర్, రాబిన్ ఉతప్ప, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్) బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ అరోన్

సన్​రైజర్స్ హైదరాబాద్

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్

14:28 October 11

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
హైదరాబాద్-రాజస్థాన్

నేడు జరిగే మ్యాచ్​తో ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ ఆడనున్నాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఆదివారం సాగే రసవత్తర పోరులో రాజస్థాన్​ రాయల్స్​ తరఫున బరిలో దిగనున్నాడు. ఇతడి​ రాకతో జట్టు మరింత దృఢంగా మారుతుందని కెప్టెన్ స్మిత్​ భావిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్​ల్లో రెండింటిని గెలిచి, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది రాజస్థాన్​. ఆరు మ్యాచ్​ల్లో మూడు మ్యాచ్​లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది హైదరాబాద్​. ఈ రెండు తలపడనున్న ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 11, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.