ETV Bharat / sports

పంత్​కు గాయం.. వారం రోజుల విశ్రాంతి: అయ్యర్ - IPL LATEST NEWS

యువ వికెట్​ కీపర్​ పంత్​కు​ తొడ కండరాలు పట్టేశాయని, వారం రోజుల పాటు మ్యాచ్​లకు అందుబాటులో ఉండడని దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.

IPL 2020: Doctor advised Pant to rest for a week, says Iyer
పంత్​కు గాయం.. వారం రోజుల విశ్రాంతి: అయ్యర్,
author img

By

Published : Oct 12, 2020, 11:46 AM IST

Updated : Oct 12, 2020, 12:34 PM IST

ఐపీఎల్​లో ఆటగాళ్లకు గాయల బెడత తప్పట్లేదు. దిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్​ రిషభ్ పంత్​కు, శుక్రవారం రాజస్థాన్​తో మ్యాచ్​లో తొడ కండరాలు పట్టేశాయి. అయితే పంత్​కు సమస్యేం లేదని, వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యుడు చెప్పినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

ముంబయి-దిల్లీ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్​లో పంత్​ బదులుగా క్యారీ కీపింగ్ చేశారు. ఈ మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది.

Doctor advised Pant to rest for a week, says Iyer
పంత్ అయ్యర్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది ముంబయి. అయితే మరో 10-15 పరుగులు చేసుంటే బాగుండేదని క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

Last Updated : Oct 12, 2020, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.