ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్, రైనాలను అధిగమించిన ధావన్ - ఐపీఎల్ వార్తలు

టీ20 లీగ్​లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు, అత్యధికంగా చేసిన భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్ తొలిస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రైనా, రోహిత్, కోహ్లీలను వెనక్కు నెట్టేశాడు.

IPL 2020: Dhawan overtakes Kohli, Rohit to achieve this milestone
ధావన్
author img

By

Published : Oct 15, 2020, 8:02 AM IST

దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్​లో రికార్డు సృష్టించాడు. రాజస్థాన్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో అర్థశతకం చేసిన ఈ బ్యాట్స్​మన్.. ఐపీఎల్​లో ఎక్కువ హాఫ్ సెంచరీలు(39) చేసిన భారత తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ, రోహిత్ శర్మ, రైనాలను(38) అధిగమించాడు. మొత్తంగా డేవిడ్ వార్నర్(సన్​రైజర్స్ హైదరాబాద్) 46 హాఫ్ సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు. డివిలియర్స్ 36 అర్థశతకాలతో ఉన్నాడు.

రాజస్థాన్​ జట్టుపై 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు ధావన్. ఈ మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఇది చదవండి: దిల్లీకి మరో విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.