ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. దీంతో లీగ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పృథ్వీ.. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. 39 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున కూడా ఆడాడు. ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.