ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం రోహిత్​ ఎన్ని బ్యాట్స్​ తీసుకెళ్లాడంటే? - రోహిత్​ శర్మ బ్యాట్లు

ఫార్మాట్​కు తగ్గట్లుగా తన బ్యాట్​ మన్నిక ఆధారపడి ఉంటుందని చెప్పాడు ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ. ఈ ఐపీఎల్ కోసం తన వెంట తొమ్మిది బ్యాట్లు తెచ్చుకున్నట్లు తెలిపాడు.

Rohit
రోహిత్
author img

By

Published : Sep 27, 2020, 10:04 AM IST

పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడినప్పుడు తన బ్యాట్ ఒక నెల లేదా రెండు నెలల వరకు మాత్రమే మన్నికగా ఉంటుందని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఐపీఎల్​ కోసం తాను తొమ్మిది బ్యాట్లను వెంట తెచ్చుకున్నట్లు వెల్లడించాడు.

"నా బ్యాట్ మన్నిక.. ఫార్మాట్​ బట్టి ఆధారపడి ఉంటుంది. నాలుగు నుంచి ఐదు నెలల వరకు పని చేస్తుంది. కానీ టీ20ల్లో మాత్రం చెప్పలేను. ఎందుకంటే బంతులను ఎక్కువగా బాదాల్సి వస్తుంది. నెల రోజులు కూడా పనిచేయడం కష్టమే. అందుకే ముందు జాగ్రత్తగా ఈ సీజన్​ కోసం తొమ్మిది బ్యాట్లు నాతో పాటు తెచ్చుకున్నా."

-రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ సారథి

ఈ సీజన్​ ఆరంభ మ్యాచ్​లో చెన్నై జట్టుపై ముంబయి ఇండియన్స్​ ఓడినా.. తర్వాతి మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై విజయం సాధించింది. తన తర్వాతి మ్యాచ్​లో సెప్టెంబరు 28న బెంగళూరు జట్టుతో తలపడనుంది.

ఇదీ చూడండి మహిళా సెలక్షన్​ ప్యానెల్​కు ఛైర్మన్​గా నీతూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.