ETV Bharat / sports

అందువల్లే మళ్లీ మళ్లీ ఓడిపోతున్నాం : ధోనీ - బ్యాటింగ్​ లోపం వల్లే సీఎస్కే ఓటమి

బ్యాటింగ్​లో లోపాలు ఉండటం వల్లే తమ జట్టు ఓడిపోతుందని అభిప్రాయపడ్డాడు చెన్నై జట్టు సారథి ధోనీ. అందుకే బెంగళూరు జట్టుపై తాము ఓడిపోయామన్నాడు. వాటిని సరిదిద్దుకోని త్వరలోనే పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Dhoni
ధోనీ
author img

By

Published : Oct 11, 2020, 10:16 AM IST

Updated : Oct 11, 2020, 12:01 PM IST

తమ బ్యాట్స్​మెన్ వైఫల్యమే మ్యాచ్​ ఓటములకు కారణమని చెన్నైకెప్టెన్ ధోనీ వివరణ ఇచ్చాడు. అందుకే బెంగళూరు చేతిలో మళ్లీ ఓడిపోయామని అన్నాడు. బ్యాట్స్​మెన్ సరిగ్గా ఆడుంటే ఫలితం వేరుగా ఉండేదని తెలిపాడు.

"చివరి నాలుగు ఓవర్లలో బౌలింగ్ ఇంకాస్త జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. కానీ బ్యాటింగ్​లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. ఈ మ్యాచ్​ ఓటమికి కారణం అదే. ముఖ్యంలో ఆరో ఓవర్​ నుంచి మా బ్యాటింగ్​ లైన్​అప్​లో బలం లేదు. వాటిని సరిదిద్దుకోవడానికి ఏదో ఒకటి చేయలి. తర్వాతి ఆడబోయే మ్యాచుల్లో బాగా ఆడటానికి ప్రయత్నిస్తాం.

-ధోనీ, సీఎస్కే సారథి

బెంగళూరు మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో ఓడిపోయింది చెన్నై. తర్వాతి మ్యాచ్​లో భాగంగా అక్టోబర్​ 13న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది.

ఇదీ చూడండి అందుకే సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాను : కోహ్లీ

Last Updated : Oct 11, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.