ETV Bharat / sports

'పార్టీలు కాదు డైపర్లు మార్చడం మిస్సవుతున్నా'

ఐపీఎల్​లో భాగంగా యూఏఈలో ఉన్న హార్దిక్ పాండ్య.. పార్టీల కంటే తన కుమారుడి డైపర్లు మార్చడాన్ని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు. ఇటీవలే ఇతడి భార్య పండంటి బాబుకు జన్మనిచ్చింది.

I should be missing changing diapers: Hardik Pandya
పార్టీలు కాదు డైపర్లు మార్చడం మిస్సవుతున్నా: హార్దిక్
author img

By

Published : Oct 17, 2020, 5:19 PM IST

Updated : Oct 17, 2020, 8:20 PM IST

ముంబయి ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. తన కుమారుడి డైపర్లు మార్చడాన్ని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు. కోల్​కతాతో మ్యాచ్​ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"ప్రస్తుతం నేను తండ్రిని. పార్టీలకు హాజరవడం కంటే కొడుకు డైపర్లు మార్చడాన్ని మిస్సవుతున్నా" అని మోరిసన్​తో జరిగిన ముఖాముఖిలో చెప్పాడు పాండ్య.

Hardik Pandya
హార్దిక్ పాండ్య

తన గర్ల్ ఫ్రెండ్​ నటాషా స్టాంకోవిచ్​తో ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించాడు హార్దిక్. అనంతరం జులైలో ఈ జోడీకి పిల్లాడు పుట్టాడు.

కోల్​కతాపై 8 వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పంజాబ్​తో ఆదివారం జరిగే మ్యాచ్​ గెలిస్తే, ఫ్లేఆఫ్స్​లో చోటు ఖరారు చేసుకుంటుంది.

Last Updated : Oct 17, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.