ETV Bharat / sports

ఆర్సీబీ బౌలర్ల ధాటికి తేలిపోయిన సీఎస్కే

author img

By

Published : Oct 10, 2020, 6:52 PM IST

Updated : Oct 10, 2020, 11:20 PM IST

CSK VS RCB LIVE IPL MATCH UPDATES
ఐపీఎల్​ 2020

23:16 October 10

37 రన్స్​ తేడాతో కోహ్లీసేన విజయం

170 లక్ష్యంతో బరిలో దిగిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. దీంతో 37 రన్స్​ తేడాతో సీఎస్కేపై బెంగళూరు జట్టు గెలుపొందింది. ఆర్సీబీ బౌలర్​ క్రిస్​ మోరిస్​ మూడు వికెట్లు సాధించి టీమ్​ విజయానికి సహకరించాడు. 

23:11 October 10

జడేజా ఔట్​

క్రిస్​ మోరిస్​ బౌలింగ్​ మాయాజాలానికి మరో సీఎస్కే బ్యాట్స్​మన్​ వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా(7)..మోరిస్​ వేసిన బంతికి గుర్​గ్రీత్​ సింగ్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

23:09 October 10

బ్రావో ఔట్​

122 పరుగుల వద్ద చెన్నై బ్యాట్స్​మన్​ బ్రావో ఔట్​ అయ్యాడు. క్రిస్​ మోరిస్​ వేసిన బంతిని షాట్​గా మలచబోయి దేవ్​దత్​ పడిక్కల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

23:03 October 10

రాయుడు ఔట్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్​ ఉడానా వేసిన అద్భుతమైన బౌలింగ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ అంబటి రాయుడు(42) వెనుదిరిగాడు. 18 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయిన చెన్నై.. 117 పరుగులు చేసింది. సీఎస్కే గెలుపు కోసం 12 బంతుల్లో 53 రన్స్​ చేయాల్సిఉంది. 

22:55 October 10

సామ్​ కరన్​ ఔట్​

ఆర్సీబీ బౌలర్​ క్రిస్​ మోరిస్​ వేసిన బంతిని ఎదుర్కొన్న సీఎస్కే బ్యాట్స్​మన్​ సామ్​ కరన్​ డకౌట్​గా వెనుదిరిగాడు. 

22:51 October 10

ధోనీ ఔట్​

ఆర్సీబీ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ వేసిన బంతిని సిక్సర్​గా మలబోయిన సీఎస్కే కెప్టెన్​ ధోనీ(10).. బెంగళూరు ఫీల్డర్​ గుర్కీరత్​ సింగ్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 16 ఓవర్లకు చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. చెన్నై గెలుపు కోసం 24 బంతుల్లో 64 రన్స్​ చేయాల్సిఉంది. 

22:42 October 10

జగదీశన్​ ఔట్​

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ జగదీశన్​ పరుగు తీసే క్రమంలో ఆర్సీబీ ఫీల్డర్​ క్రిస్​ మోరిస్​ రనౌట్​ చేశాడు. సీఎస్కే గెలుపు కోసం 33 బంతుల్లో 76 పరుగులు చేయాలి.

22:39 October 10

14 ఓవర్లకు చెన్నై 89/2

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు (30), జగదీశన్ (33) ఉన్నారు.  

22:26 October 10

12 ఓవర్లకు చెన్నై 63/2

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు (24), జగదీశన్ (15) ఉన్నారు.  

22:20 October 10

10 ఓవర్లకు చెన్నై 47/2

ఆరంభం నుంచి చాలా నిదానంగా బ్యాటింగ్​ చేస్తున్న చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు (17), జగదీశన్ (7) ఉన్నారు.  

22:06 October 10

8 ఓవర్లకు చెన్నై 35/2 

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు 8 ఓవర్లకు రెండు వికెట్లు​ నష్టపోయి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో అంబటి రాయుడు​(7), జగదీశన్​​(5) ఉన్నారు.  

21:59 October 10

వాట్సన్​ ఔట్​

ఆర్సీబీ బౌలర్​ వాషింగ్టన్​​ సుందర్​ వేసిన బంతికి చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ షేన్​ వాట్సన్​(14) బౌల్డ్​గా వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే 26 పరుగులు చేసింది. అంబటి రాయుడు(2), జగదీశన్​(1) క్రీజ్​లో ఉన్నారు.

21:49 October 10

డుప్లెసిస్​ ఔట్​...

19 పరుగుల వద్ద చెన్నై సూపర్​ కింగ్స్​ తొలి వికెట్​ కోల్పోయింది. వాషింగ్టన్​ సుందర్​ బౌలింగ్​లో భారీ షార్ట్​కు ప్రయత్నించిన డూప్లెసిస్​.. క్రిస్​ మోరిస్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్​కే 4 ఓవర్లకు 19 పరుగులు చేసింది. 

21:40 October 10

నిలకడగా...

చెన్నై సూపర్​ కింగ్స్​ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. రెండు ఓవర్లకు 6 పరుగులు చేశారు.

21:33 October 10

వాట్సన్​ 4...

రెండో ఇన్నింగ్స్​ను దూకుడుగా ఆరంభించింది చెన్నై. క్రిస్​ మోరిస్​ వేసిన తొలి ఓవర్​లో వాట్సన్​ ఫోర్​ కొట్టి జట్టు ఖాతాను తెరిచాడు. దీంతో 1 ఓవర్​కు చెన్నై 4 పరుగులు చేసింది.

21:15 October 10

కోహ్లీ కెప్టెన్​ ఇన్నింగ్స్​

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆదిలోనే ఫించ్​ వికెట్​ కోల్పోయినా.. ఆ తర్వాత బరిలో దిగిన కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్​తో అలరించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. తాను పరుగులు రాబట్టాడు. 52 బంతుల్లో 90 పరుగులు చేసి.. దూబే సహాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ. దీంతో 170 రన్స్​ లక్ష్యాన్ని ఆర్సీబీ సీఎస్​కేకు నిర్దేశించింది.

21:02 October 10

18 ఓవర్లకు బెంగళూరు 141/4 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు 18 ఓవర్లకు నాలుగు వికెట్లు​ నష్టపోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(68), శివమ్​ దూబె​(18) ఉన్నారు.  

20:47 October 10

16 ఓవర్లకు బెంగళూరు 103/4 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు 16 ఓవర్లకు నాలుగు వికెట్లు​ నష్టపోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(44), శివమ్​ దూబె​(6) ఉన్నారు.  

20:42 October 10

సుందర్​ ఔట్​

చెన్నై బౌలర్​ సామ్​ కరన్​ వేసిన బంతికి ఆర్సీబీ బ్యాట్స్​మన్​ వాషింగ్టన్​ సుందర్​(11) వికెట్​ కీపర్​ ధోనీకి క్యాచ్​ ఇచ్చి పెవీలియన్​ చేరాడు. 

20:38 October 10

14 ఓవర్లకు బెంగళూరు 86/3 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు 14 ఓవర్లకు మూడు వికెట్లు​ కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(34), వాషింగ్టన్ సుందర్​(10) ఉన్నారు.  

20:32 October 10

12 ఓవర్లకు బెంగళూరు 69/3 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు 12 ఓవర్లకు మూడు వికెట్లు​ కోల్పోయి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(26), వాషింగ్టన్ సుందర్​(1) ఉన్నారు.  

20:28 October 10

డివిలియర్స్​ ఔట్​

చెన్నై సూపర్​కింగ్స్​ బౌలర్​ శార్దూల్​ ఠాకూర్​ వేసిన బంతికి ఆర్సీబీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ వికెట్​ కీపర్​ ధోనీకి క్యాచ్​ ఇచ్చి డకౌట్​గా వెనుదిరిగాడు. 

20:24 October 10

దేవ్​దత్​ పడిక్కల్​ ఔట్​

ఆర్సీబీ బ్యాట్స్​మన్​ దేవ్​దత్​ పడిక్కల్​(33) చెన్నై బౌలర్​ శార్దూల్​ ఠాకూర్​ వేసిన బంతిని భారీషాట్​గా కొట్టబోయి డుప్లెసిస్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:22 October 10

నిలకడగా బ్యాటింగ్​ చేస్తున్న ఆర్సీబీ

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు పది ఓవర్లకు ఒక వికెట్​ కోల్పోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దేవ్​దత్​ పడిక్కల్​(33), విరాట్​ కోహ్లీ​(23) ఉన్నారు.  

20:15 October 10

9 ఓవర్లకు బెంగళూరు 55/1 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు 9 ఓవర్లకు ఒక వికెట్​ కోల్పోయి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దేవ్​దత్​ పడిక్కల్​(25), విరాట్​ కోహ్లీ​(21) ఉన్నారు.  

20:01 October 10

6 ఓవర్లకు బెంగళూరు 36/1 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తొలి వికెట్​ కోల్పోయిన తర్వాత ఆ జట్టు బ్యాట్స్​మెన్​ నిలకడగా ఆడుతున్నారు.​ ఆరు ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఆర్సీబీ 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దేవ్​దత్​ పడిక్కల్​(17), విరాట్​ కోహ్లీ​(11) ఉన్నారు.  

19:53 October 10

4 ఓవర్లకు బెంగళూరు 21/1 

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు నాలుగు ఓవర్లకు ఒక వికెట్​ కోల్పోయి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దేవ్​దత్​ పడిక్కల్​(11), విరాట్​ కోహ్లీ​(5) ఉన్నారు.  

19:46 October 10

ఆరోన్​ ఫించ్ ఔట్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బ్యాట్స్​మన్​ ఆరోన్​ ఫించ్(2)​ భారీ షాట్​కు ప్రయత్నించబోయి దీపక్​ చాహర్​ బౌలింగ్​లో బౌల్డ్​గా వెనుదిరిగాడు. 

19:41 October 10

2 ఓవర్లకు బెంగళూరు 11/0

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు రెండు ఓవర్లకు వికెట్​ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దేవ్​దత్​ పడిక్కల్​(8), ఆరోన్​ ఫించ్​(1) ఉన్నారు.  

18:53 October 10

టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకున్న బెంగళూరు

టాస్​ గెలిచిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​​ ఎంచుకున్నాడు.  

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, యంఎస్ ధోనీ (వికెట్​ కీపర్​), ఎన్ జగదీసన్, సామ్ కరన్​, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కర్ణ్​ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్​, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్​), ఏబీ డివిలియర్స్ (వికెట్​ కీపర్​), గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్.

18:31 October 10

కోహ్లీ, ధోనీలలో సత్తా చాటేదెవరు?

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్​లు ఆడి రెండింటికి విజయం సాధించిన చెన్నై​.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. కాగా ఐదు మ్యాచ్​ల్లో మూడింటిలో గెలిచిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు..పట్టికలో ఐదో స్థానంలో ఉంది​. ఇప్పుడీ రెండు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

Last Updated : Oct 10, 2020, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.