ETV Bharat / sports

ఐపీఎల్​ బెట్టింగ్​ ముఠా అరెస్టు - ఐపీఎల్​ బెట్టింగ్​

ఐపీఎల్​​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న​ ఓ ముఠాను రాజస్థాన్​(జైపుర్​) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​, దిల్లీ సహా పలు ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో సోదాలు నిర్వాహించి, వీరిని పట్టుకున్నారు.

IPL betting racket
ఐపీఎల్​
author img

By

Published : Oct 12, 2020, 10:48 AM IST

ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్​ నిర్వహిస్తోన్న 14మందిని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్​(జైపుర్)​ పోలీసులు.

"మా రాష్ట్రానికి చెందిన వారు మిగతా రాష్ట్రాలకు వెళ్లి ఐపీఎల్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని మాకు సమాచారం అందింది. వెంటనే హైదరాబాద్​, దిల్లీ, జైపుర్​, నాగ్​పుర్​ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. స్థానిక పోలీసులు సాయంతో 14 మందిని అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు మరింత ముమ్మరం చేసి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం"

-అశోక్​ కుమార్​ రాఠోడ్​, యాంటీ టెర్రరిజమ్​ బృందం రాజస్థాన్

ఇదీ చూడండి హైదరాబాద్​పై విజయంలో మా ప్లాన్ అదే: తెవాతియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.