ETV Bharat / sports

'మన్కడింగ్​ హ...??' నవ్వులు పూయించిన విరాట్​

కోల్​కతా, ఆర్​సీబీ మధ్య జరిగిన మ్యాచ్​లో మన్కడింగ్​ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. అయితే ఈసారి కోహ్లీ తన హస్యచతురతను ప్రదర్శించి అందరినీ నవ్వించాడు.

author img

By

Published : Apr 19, 2019, 10:36 PM IST

నన్నే మన్కడింగ్ ఆ...?? నవ్వులు పూయించిన విరాట్​

అశ్విన్​ చేసిన మన్కడింగ్​ ఇంకా ఏదో ఒక రూపంలో ఐపీఎల్​లో గుర్తుకువస్తోంది. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో 17వ ఓవర్​ ఐదో బంతి వేస్తూ ఒక్కసారిగా ఆపేశాడు నరైన్​. ఆ సమయంలో నాన్​ స్ట్రైకింగ్​​లో ఉన్న కోహ్లీ 'నేను క్రీజు దాటలేదంటూ చూపిస్తూ బ్యాట్​ మళ్లీ క్రీజులోపల పెట్టాడు.' కోహ్లీ చేసిన యాక్షన్​ ప్రేక్షకులను నవ్వించింది.

గతంలోనూ ఇదే విధంగా కృనాల్​ పాండ్య బౌలింగలో ధోని మన్కడింగ్​ ఎదుర్కొన్నా... క్రీజు దాటకపోవడం వల్ల ఔట్​ కాలేదు.

AP Video Delivery Log - 1300 GMT News
Friday, 19 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1257: US Pompeo Japan AP Clients Only 4206876
US Sec of State meets Japan FM in Washington
AP-APTN-1254: Czech Republic Easter AP Clients Only 4206875
Czechs mark Easter with noisy rattle procession
AP-APTN-1231: China Overtime AP Clients Only 4206874
Debate over China's '996' work culture heats up
AP-APTN-1157: UK Nireland Reaction AP Clients Only;No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206867
Pelosi, DUP and Sinn Fein leaders on shooting
AP-APTN-1148: UK NIreland Pelosi AP Clients Only 4206866
Pelosi on Good Friday Agreement, Mueller report
AP-APTN-1136: MidEast Good Friday AP Clients Only 4206869
Procession of the cross marks Good Friday in Jerusalem
AP-APTN-1115: Russia Peskov Mueller AP Clients Only 4206863
Peskov: No evidence of Russian interference in US poll
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.