ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మిథాలీరాజ్​ ​

author img

By

Published : May 8, 2019, 3:31 PM IST

జైపుర్​లో ట్రైల్​బ్లేజర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది వెలాసిటీ జట్టు సారథి మిథాలీరాజ్​.

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మిథాలీరాజ్​ ​

జైపుర్​లోని సవాయ్​ మాన్​సింగ్​ స్టేడియంలో జరుగుతున్న మహిళల రెండో టీ20 మ్యాచ్​లో... స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైల్​బ్లేజర్స్​ జట్టు, మిథాలీరాజ్​ సారథ్యంలో వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచిన మిథాలీ బౌలింగ్​ ఎంచుకుంది. తొలి మ్యాచ్​లో గెలిచిన మంధాన జట్టు... మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఉత్సాహంతో ఉంది. భారత జట్టు లెజండరీ క్రీడాకారిణి మిథాలీ ఆధ్వర్యంలో వెలాసిటీ జట్టూ మంచి జోష్​ మీద ఉంది.

వెలాసిటీ జట్టు:

మిథాలీ రాజ్​(సారథి), డేనియల్​ వ్యాట్​, దేవికా వైద్య, వేదా కృష్ణమూర్తి, సుష్మా వర్మ(కీపర్​), హ్యాలే మేథ్యూస్​, అమేలియా, ఏక్తా బిస్త్​, జహనరా అలమ్​, కోమల్​, షెఫాలి, షికా పాండే, సుశ్రీ ప్రధాన్​

ట్రైల్​బ్లేజర్స్ జట్టు:

స్మృతి మంధాన(కెప్టెన్), సుజీ బేట్స్, హర్లీన డియోల్, దయాలన్ హేమలత, స్టెఫానీ టేలర్, జులాన్ గోస్వామి, ఆర్.కల్పన (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, షకీరా షెల్మాన్, సోఫీ ఎక్స్​ల్ స్టోన్​, దీప్తి శర్మ

AP Video Delivery Log - 0900 GMT News
Wednesday, 8 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0851: Iran Nuclear Salehi No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4209870
Iran's Atomic Energy Org chief on nuke deal stoppages
AP-APTN-0844: Afghanistan Blast AP Clients Only 4209869
Wirness describes huge explosion near AG's office
AP-APTN-0844: Archive Bibi Part No Access Pakistan/AP Clients Only 4209868
Christian acquitted of blasphemy leaves Pakistan
AP-APTN-0752: South Africa Elections 2 AP Clients Only 4209865
Voters brave the cold to cast vote in elections
AP-APTN-0741: Iran Nuclear No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4209863
Rouhani: Iran stopping parts of nuclear deal; Zarif tweet
AP-APTN-0731: Iraq US AP Clients Only 4209860
US Sec of State makes unannounced visit to Baghdad
AP-APTN-0720: Japan Emperor 2 AP Clients Only 4209861
Japan's Emperor Naruhito performs Shinto ritual
AP-APTN-0714: China Brain Implants AP Clients Only 4209859
ONLYONAP China trials implants to treat addicts
AP-APTN-0705: Taiwan Marriage AP Clients Only 4209858
Pro and anti same-sex marriage protests in Taiwan
AP-APTN-0702: Pakistan China Trafficking Brides AP Clients Only 4209645
ONLYONAP Pakistani Christian girls lured to China
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.