ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న రాజస్థాన్ - కోల్​కతా నైట్​రైడర్స్

కోల్​కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని కేకేఆర్ భావిస్తోంది.

టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న రాజస్థాన్
author img

By

Published : Apr 25, 2019, 7:48 PM IST

ఈడెన్​ గార్డెన్స్ వేదికగా నేడు జరగనున్న ఐపీఎల్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస ఓటముల నుంచి బయటపడి విజయాన్ని దక్కించుకోవాలని కోల్​కతా పట్టుదలగా ఉంది. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరి సొంతం కానుందో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. గత మ్యాచ్​లో రహానే సెంచరీ చేసి ఫామ్​లోకి వచ్చాడు. పాయింట్ల పట్టికలో దిగువన ఉంది రాజస్థాన్. మెరుగైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్​ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది.

కోల్​కతా నైట్​రైడర్స్ వరుసగా ఐదు మ్యాచ్​ల్లోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో గెలిచి మళ్లీ రేసులో నిలవాలని భావిస్తోంది. రసెల్​పైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది.

జట్లు
రాజస్థాన్ రాయల్స్

స్టీవ్ స్మిత్(కెప్టెన్),అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయస్ గోపాల్, ఉనాద్కత్, రియాన్ పరాగ్, ఒషానో థామస్

కోల్​కతా నైట్​రైడర్స్
దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), క్రిస్​లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రూ రసెల్​, సునీల్ నరైన్​, పీయూష్ చావ్లా, రింకూ సింగ్, నితీశ్ రాణా, ప్రసిధ్ క్రష్ణ, యర్రా పృథ్వీరాజ్, కార్లోస్ బ్రాత్​వైట్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 25 April 2019
1. Various of Iraqi delegation, headed by Iraqi Foreign Minister Mohamed Ali Alhakim, meeting Russian commission on trade, economic, scientific and technical cooperation, headed by Yury Borisov, Deputy Chairman of the Government of the Russian Federation.
2. Close-up of Borisov
3. Mid of Alhakim
4. Various of Alhakim and Borisov signing memorandum of understanding between Iraq and Russia and exchanging signed agreement
5. Iraqi and Russian flags
6. SOUNDBITE (Russian) Yury Borisov, Deputy Chairman of the Government of the Russian Federation:
"The talks were fruitful and constructive. The common goal between the two friendly countries, Iraq and Russia, is to enhance trade relations in various fields between the two countries."
7. Alhakim and Borisov at podium
STORYLINE:
Iraqi Foreign Minister Mohamed Ali Alhakim held a meeting with a Russian commission on trade, economic, scientific and technical cooperation, led by Deputy Chairman of the Government of the Russian Federation, Yury Borisov.
Alhakim and Borisov discussed ways of enhancing strategic relations and stressed the importance of achieving common interests in various fields between the two countries.
Borisov is scheduled to meet Iraqi senior Iraqi politicians during his one-day visit to Iraq.
Talks are expected to centre on trade and economic cooperation between the two countries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.