రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు 5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఐదు ఓవర్లకే మ్యాచ్ కుదించగా... తొలి ఓవర్లోనే 23 పరుగులు చేసింది కోహ్లీ - డివిలియర్స్ జోడి. ఆరు బంతుల్లో 25 పరుగులు చేశాడు విరాట్. మొదటి ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చిన రాజస్థాన్... రెండో ఓవర్ నుంచి ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3 వికెట్లు తీయగా.. రియాన్, ఉనద్కత్, థామస్ తలో వికెట్ తీసుకున్నారు.
-
HAT-TRICKKKKKKKKKKKKKKKKKKKKKKKKKKK
— Rajasthan Royals (@rajasthanroyals) April 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Kohli ✅
ABD ✅
Stoinis ✅@ShreyasGopal19 you are an absolute beauty! #RR #RCBvRR #HallaBol pic.twitter.com/3vSkhGbJDx
">HAT-TRICKKKKKKKKKKKKKKKKKKKKKKKKKKK
— Rajasthan Royals (@rajasthanroyals) April 30, 2019
Kohli ✅
ABD ✅
Stoinis ✅@ShreyasGopal19 you are an absolute beauty! #RR #RCBvRR #HallaBol pic.twitter.com/3vSkhGbJDxHAT-TRICKKKKKKKKKKKKKKKKKKKKKKKKKKK
— Rajasthan Royals (@rajasthanroyals) April 30, 2019
Kohli ✅
ABD ✅
Stoinis ✅@ShreyasGopal19 you are an absolute beauty! #RR #RCBvRR #HallaBol pic.twitter.com/3vSkhGbJDx
శ్రేయస్ హ్యాట్రిక్...
జోరు మీదున్న కోహ్లిని శ్రేయస్ గోపాల్ ఔట్ చేశాడు. అనంతరం డివిలియర్స్ (10), స్టోయినిస్‌ను (0) పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ బౌలర్ సామ్ కరన్ తర్వాత హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ శ్రేయస్ గోపాల్.
విరాట్ విజృంభణ..
బెంగళూరులో విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విరాట్ తొలి ఓవర్ మొదటి రెండు బంతులని సిక్సర్లుగా మలిచాడు.