పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్ జట్టు. మంచు వల్ల ఔట్ ఫీల్డ్ కొంచెం తడిగా ఉంది. తుదిజట్టులో 3 మార్పులు చేసింది దిల్లీ. ఇంగ్రామ్, లామిచన్నే, రూథర్‌ఫోర్డ్ జట్టులోకి వచ్చారు.
-
A look at the Playing XI for #DCvKXIP pic.twitter.com/vLnG6HfVk0
— IndianPremierLeague (@IPL) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the Playing XI for #DCvKXIP pic.twitter.com/vLnG6HfVk0
— IndianPremierLeague (@IPL) April 20, 2019A look at the Playing XI for #DCvKXIP pic.twitter.com/vLnG6HfVk0
— IndianPremierLeague (@IPL) April 20, 2019
ఒకవేళ టాస్ గెలిస్తే పంజాబ్ కూడా బౌలింగ్ ఎంచుకునేదని సారథి అశ్విన్ వెల్లడించాడు. పంజాబ్ జట్టులో చిన్న మార్పు చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు.
ఇరుజట్లు ఐదేసి విజయాలతో పది పాయింట్లతో సమంగా ఉన్నాయి. దిల్లీ కొంచెం మెరుగైన రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో కొనసాగుతోంది.