ఇప్పటికే మూడు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది చెన్నై. ఈ సీజన్లోనూ వరుసగా 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ధోని ఫామ్ జట్టుకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది ముంబయి. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు మరింతగా రాణించాల్సి ఉంది.
- ఇరుజట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ముంబయి ఎక్కువసార్లు గెలిచింది. చెన్నైతో జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయి విజయం సాధించడం విశేషం. మొత్తంగా సూపర్ కింగ్స్‌పై 14-12 తేడాతో రోహిత్ సేనదే పైచేయి.
చెన్నై సానుకూలతలు..
- గత మ్యాచ్‌లో ధోని చెలరేగడం చెన్నైకి పెద్ద సానుకూలత. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ధోని అద్భుత ప్రదర్శన (46 బంతుల్లో 75)తో 175 పరుగులు సాధించింది జట్టు. మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.
- చివరి ఓవర్లలో డ్వేన్ బ్రావో ప్రదర్శన కూడా చెన్నైకి పెద్ద బలం. హర్భజన్, సాంటర్న్, తాహిర్, జడేజా లాంటి స్పిన్నర్లు ఆ జట్టు సొంతం.
Ready to get all the whistles going in Wankhede! #WhistlePodu #Yellove #MIvCSK 🦁💛 pic.twitter.com/mIYIdJcQMH
— Chennai Super Kings (@ChennaiIPL) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ready to get all the whistles going in Wankhede! #WhistlePodu #Yellove #MIvCSK 🦁💛 pic.twitter.com/mIYIdJcQMH
— Chennai Super Kings (@ChennaiIPL) April 2, 2019Ready to get all the whistles going in Wankhede! #WhistlePodu #Yellove #MIvCSK 🦁💛 pic.twitter.com/mIYIdJcQMH
— Chennai Super Kings (@ChennaiIPL) April 2, 2019
- ముంబయి బ్యాటింగ్‌లో ఎక్కువగా రోహిత్, డికాక్ మీద ఆధారపడుతుంది. మిడిలార్డర్ కుదురుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నైతో పోలిస్తే పేస్ బౌలింగ్‌లో ముంబయి కాస్త బలంగా ఉంది.
- జట్టులోకి కొత్తగా వచ్చిన అల్జారీ జోసెఫ్ పాటు బెన్ కటింగ్ రాణిస్తే జట్టుకు మరింత ప్రయోజనకరం.
🛫 Here, there and everywhere 🛬
— Mumbai Indians (@mipaltan) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
There's no escaping @QuinnyDeKock69's safe pair of hands🧤#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK pic.twitter.com/nFgU2AAUL0
">🛫 Here, there and everywhere 🛬
— Mumbai Indians (@mipaltan) April 2, 2019
There's no escaping @QuinnyDeKock69's safe pair of hands🧤#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK pic.twitter.com/nFgU2AAUL0🛫 Here, there and everywhere 🛬
— Mumbai Indians (@mipaltan) April 2, 2019
There's no escaping @QuinnyDeKock69's safe pair of hands🧤#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK pic.twitter.com/nFgU2AAUL0
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యువరాజ్ సింగ్, పొలార్డ్, మలింగ, రాహుల్ చాహర్, బెన్ కటింగ్, ఎవిన్ లూయిస్, మయాంక్ మార్కండే, మెక్లెనగన్, అల్జారీ జోసెఫ్, బెహ్రండాఫ్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, డికాక్
చెన్నై సూపర్ కింగ్స్:
ధోని (కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, వాట్సన్, డుప్లెసిస్, మురళి విజయ్, కేదార్ జాదవ్, సామ్ బిల్లింగ్స్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్, కరణ్ శర్మ, హర్భజన్ సింగ్, సాంట్నర్, మోహిత్ శర్మ, దీపక్ చాహర్