ఐపీఎల్-12లో పంజాబ్‌పై బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ- డివిలియర్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి ఆటకు 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఇందులో 85 పరుగులు కోహ్లీ-ఏబీ జోడీవే.
-
YAARE BARALI! YENE BARALI! YELLE BARALI! OUR SEASON STARTS NOW! #playBold #KXIPvRCB #VIVOIPL2019 pic.twitter.com/29BW8VDodC
— Royal Challengers (@RCBTweets) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">YAARE BARALI! YENE BARALI! YELLE BARALI! OUR SEASON STARTS NOW! #playBold #KXIPvRCB #VIVOIPL2019 pic.twitter.com/29BW8VDodC
— Royal Challengers (@RCBTweets) April 13, 2019YAARE BARALI! YENE BARALI! YELLE BARALI! OUR SEASON STARTS NOW! #playBold #KXIPvRCB #VIVOIPL2019 pic.twitter.com/29BW8VDodC
— Royal Challengers (@RCBTweets) April 13, 2019
అదిరిన జోడీ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ఏబీ-కోహ్లీ రికార్డు సృష్టించారు. 2789 పరుగులు సాధించి ఇప్పటివరకు 2787 పరుగులతో కోహ్లీ- క్రిస్‌గేల్ రికార్డును వెనక్కి నెట్టారు. మూడో స్థానంలో 2357 పరుగులతో వార్నర్-శిఖర్ ధావన్ జోడీ, 1906 పరుగులతో గంభీర్-ఉతప్ప నాలుగు స్థానంలో ఉన్నారు. శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు.
-
A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019
- ఐపీఎల్ 12వ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది బెంగళూరు. ఏడో మ్యాచ్‌లోనూ ఓడిపోతే ఇప్పటివరకు 6 ఓటములతో దిల్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించేది కోహ్లీ సేన.
- ఐపీఎల్లో మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ .