ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్మెన్లు బౌండరీలే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 232 పరుగుల భారీ పరుగులు సాధించి ఈ సీజన్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది నైట్‌రైడర్స్ జట్టు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Russell mania muscles @KKRiders to a mammoth total of 232/2 at the Eden Gardens. Onto the bowlers now to defend this.#KKRvMI pic.twitter.com/p8eIXluh6J
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 28, 2019
Russell mania muscles @KKRiders to a mammoth total of 232/2 at the Eden Gardens. Onto the bowlers now to defend this.#KKRvMI pic.twitter.com/p8eIXluh6JInnings Break!
— IndianPremierLeague (@IPL) April 28, 2019
Russell mania muscles @KKRiders to a mammoth total of 232/2 at the Eden Gardens. Onto the bowlers now to defend this.#KKRvMI pic.twitter.com/p8eIXluh6J
ఆరంభం అదుర్స్...
ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రిస్‌లిన్, శుభ్‌మన్ గిల్ ముంబయి బలమైన బౌలింగ్ లైనప్‌ను చిత్తుచిత్తు చేశారు. క్రిస్‌లిన్(54; 28 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు), శుభ్‌మన్‌గిల్ (76; 45 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు) అర్ధ శతకాలతో రాణించారు. ఇదే క్రమంలో ఐపీఎల్లో పదో అర్ధశతకాన్ని సాధించాడు లిన్.
-
On the charge from the word go, Chris Lynn brings up his 10th #VIVOIPL FIFTY.#KKRvMI pic.twitter.com/ctoL60YITE
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">On the charge from the word go, Chris Lynn brings up his 10th #VIVOIPL FIFTY.#KKRvMI pic.twitter.com/ctoL60YITE
— IndianPremierLeague (@IPL) April 28, 2019On the charge from the word go, Chris Lynn brings up his 10th #VIVOIPL FIFTY.#KKRvMI pic.twitter.com/ctoL60YITE
— IndianPremierLeague (@IPL) April 28, 2019
-
Third #VIVOIPL FIFTY for @RealShubmanGill 👏👏#KKRvMI pic.twitter.com/4jPb6OROmZ
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Third #VIVOIPL FIFTY for @RealShubmanGill 👏👏#KKRvMI pic.twitter.com/4jPb6OROmZ
— IndianPremierLeague (@IPL) April 28, 2019Third #VIVOIPL FIFTY for @RealShubmanGill 👏👏#KKRvMI pic.twitter.com/4jPb6OROmZ
— IndianPremierLeague (@IPL) April 28, 2019
మరోసారి రసెల్ విధ్వంసం ...
తొలి వికెట్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్ మొదట చాలా నెమ్మదిగా ఆడాడు. ఓ దశలో 14 బంతుల్లో 18 పరుగులు చేసిన రసెల్... ఇన్నింగ్స్ ముగిసేసరికి 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో ఏకంగా 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్లో ఎనిమిదో అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో వంద సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
-
Andre Russell is our key performer for the #KKR innings for his stupendous knock of 80* off 40 deliveries.#KKRvMI pic.twitter.com/f2dMFLtnSY
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Andre Russell is our key performer for the #KKR innings for his stupendous knock of 80* off 40 deliveries.#KKRvMI pic.twitter.com/f2dMFLtnSY
— IndianPremierLeague (@IPL) April 28, 2019Andre Russell is our key performer for the #KKR innings for his stupendous knock of 80* off 40 deliveries.#KKRvMI pic.twitter.com/f2dMFLtnSY
— IndianPremierLeague (@IPL) April 28, 2019
-
A century of MAXIMUMS for @DineshKarthik in #VIVOIPL 💪💪 pic.twitter.com/2l4v4QOlFD
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A century of MAXIMUMS for @DineshKarthik in #VIVOIPL 💪💪 pic.twitter.com/2l4v4QOlFD
— IndianPremierLeague (@IPL) April 28, 2019A century of MAXIMUMS for @DineshKarthik in #VIVOIPL 💪💪 pic.twitter.com/2l4v4QOlFD
— IndianPremierLeague (@IPL) April 28, 2019
ముంబయి బౌలర్లలో చాహర్, హర్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు. కృనాల్ తప్ప మిగతాా బౌలర్లందరూ 10 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు.