ETV Bharat / sports

సెంచరీ మ్యాచ్​ల సారథిగా హిట్​మ్యాన్​ - హిట్​మ్యాన్​

ఐపీఎల్​ 47వ మ్యాచ్​లో కోల్​కతా నైట్​రెడర్స్​, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడుతున్నాయి.​ రోహిత్​శర్మ  ముంబయి సారథిగా 100వ మ్యాచ్​ ఆడుతున్నాడు.

సెంచిరీ మ్యాచ్​లో హిట్​మ్యాన్​కు విజయమేనా...??
author img

By

Published : Apr 28, 2019, 11:03 PM IST

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... ముంబయి సారథి రోహిత్​ సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్​లో 184 మ్యాచ్​లు ఆడిన రోహిత్... ఈరోజు​ ముంబయి సారథిగా 100వ మ్యాచ్​ ఆడుతున్నాడు.

మూడో స్థానం...మూడు టైటిల్స్​:

కెప్టెన్​గా బరిలోకి దిగిన 99 మ్యాచుల్లో 57 విజయాలు, 41 ఓటములు ఖాతాలో వేసుకున్నాడు రోహిత్​శర్మ. ఒక మ్యాచ్​ టై అయింది.

  1. రోహిత్​ 57 విజయాలతో సారథులలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాలలో ధోనీ 100 విజయాలు, గంభీర్​ 71 విజయాలతో ఉన్నారు.
  2. రోహిత్​ కెప్టెన్సీలోనే ముంబయి జట్టు మూడుసార్లు (2013, 2015, 2017) కప్పు గెలుచుకుంది.

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 28 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1255: China Forum AP Clients Only 4208201
Xi meets world leaders at Belt and Road Forum
AP-APTN-1233: MidEast Easter AP Clients Only 4208200
Greek Orthodox Christians mark Easter in Jerusalem
AP-APTN-1217: France Brexit 24 hours news use only 4208195
Barnier urges May and Corbyn to agree on deal
AP-APTN-1206: Spain Elections Casado 2 AP Clients Only 4208191
Popular Party leader speaks after voting in Spain
AP-APTN-1203: China Austria AP Clients Only 4208190
Austria chancellor holds talks with China premier
AP-APTN-1157: Vatican Pope AP Clients Only 4208189
Pope on Libya, SAfrica flooding, priests, Easter
AP-APTN-1141: Sri Lanka Sunday Mass AP Clients Only 4208188
Sri Lankans watch televised Sunday mass
AP-APTN-1132: Spain Elections Iglesias AP Clients Only 4208157
Podemos leader Iglesias votes in Spain elections
AP-APTN-1131: Spain Elections Iglesias 2 AP Clients Only 4208186
Podemos leader speaks after casting vote in Spain
AP-APTN-1131: Spain Elections Abascal 2 AP Clients Only 4208187
Vox leader speaks after voting in Spain elections
AP-APTN-1126: Syria Israel AP Clients Only 4208185
Syrians freed by Israel after return of remains
AP-APTN-1111: Mozambique Pemba Floods AP Clients Only 4208183
Floodwaters continue to rise in Mozambique town
AP-APTN-1108: MidEast US Shooting AP Clients Only 4208182
Israel president comments on US synagogue shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.