ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఏ సారథీ సాధించని ఘనత ధోనీ సొంతమైంది. ఐపీఎల్లో వంద విజయాలు సాధించిన కెప్టెన్గా ఖ్యాతి గడించాడు.
- 60.24 శాతంతో విజయాల శాతం ఎక్కువగా ఉన్న సారథిగా మొదటి స్థానం దక్కించుకున్నాడు. సీఎస్కే జట్టుకు కెప్టెన్గా 95 మ్యాచ్లు, పుణె తరఫున 5 విజయాలు నమోదు చేశాడు.
- ఇప్పటి వరకు 166 ఐపీఎల్ మ్యాచ్లకు సారథ్యం వహించాడు ధోనీ. వీటిలో 152 సీఎస్కే తరఫున, 14 మ్యాచ్లకు ఫుణె జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.
- ఐపీఎల్లో 182 మ్యాచ్లు ఆడిన ధోనీ 4172 పరుగులు చేశాడు. వీటిలో 21 అర్ధ శతకాలు ఉన్నాయి.
ధోనీ తరువాత స్థానంలో గంభీర్ 129 మ్యాచ్లకు కెప్టెన్గా ఉండి 71 విజయాలు సాధించాడు. కానీ విజయాల శాతం ప్రకారం రోహిత్ శర్మ(57.45) రెండో స్థానం, గౌతమ్ గంభీర్(55.04) శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.
-
And Dhoni finishes first in style! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ls51Z4FX8h
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And Dhoni finishes first in style! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ls51Z4FX8h
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019And Dhoni finishes first in style! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ls51Z4FX8h
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019