ETV Bharat / sports

India vs Sri Lanka: 109 పరుగులకు లంక ఆలౌట్​.. స్వదేశంలో బుమ్రా రికార్డు - india vs sri lanka 2nd test

India vs Sri Lanka 2nd Test: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న గులాబీ టెస్టులో శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్​కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం లభించింది.

India vs Sri Lanka 2nd Test
India vs Sri Lanka
author img

By

Published : Mar 13, 2022, 2:50 PM IST

Updated : Mar 13, 2022, 3:25 PM IST

India vs Sri Lanka 2nd Test: భారత్​తో జరుగుతున్న గులాబీ బంతి టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్​లో 109 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 5, షమీ 2, అశ్విన్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. టీమ్​ఇండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం లభించింది.

రెండో రోజు 86/6 స్కోరుతో ఆటను ప్రారంభించిన లంక.. కేవలం 5.5 ఓవర్లలో మిగతా నాలుగు వికెట్లను కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసింది. మొదటి ఇన్నింగ్స్​లో భారత్ స్కోరు 252/10.

బుమ్రా సొంతగడ్డపై తొలిసారి

స్వదేశంలో తొలిసారి ఒక టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. అతడి కెరీర్​లో మొత్తంగా 5 వికెట్లు సాధించడం ఇది ఎనిమిదోసారి.

ఇదీ చూడండి: శ్రీశాంత్​.. నిన్ను ఎప్పుడూ అలానే చూస్తా: సచిన్​

Last Updated : Mar 13, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.