ETV Bharat / sports

Ind vs Eng: కష్టాల్లో భారత్.. లంచ్​ విరామానికి 329/6

నాలుగో టెస్టులో గెలవాలంటే టీమ్​ఇండియా చెమటోడ్చక తప్పదు! లేదంటే ఓడిపోయే ప్రమాదముంది. నాలుగో రోజు లంచ్​ విరామ సమయానికి 230 పరుగుల ఆధిక్యంతో ఉంది.

INDIA VS ENGLAND 4TH TEST LUNCH
కోహ్లీ
author img

By

Published : Sep 5, 2021, 5:35 PM IST

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో టీమ్​ఇండియా కష్టాల్లో ఉంది. నాలుగో రోజు లంచ్​ విరామ సమయానికి 329/6 పరుగులతో నిలిచింది. ప్రస్తుతం 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో పంత్, శార్దుల్ ఠాకుర్ ఉన్నారు. ఈ రోజు భారత జట్టు బ్యాటింగ్ చేసిన దానిపై మ్యాచ్​ ఫలితం ఆధారపడి ఉంటుంది.

అంతకుముందు నాలుగో రోజు ఆటను 270/3 స్కోరుతో మొదలుపెట్టిన టీమ్​ఇండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. కోహ్లీ(Kohli)-జడేజా జోడీ నెమ్మదిగా స్కోరు బోర్డును కదిలించారు. అయితే వరుస విరామాల్లో కోహ్లీ(44), జడేజా(17), రహానె(0) ఔటయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.