ETV Bharat / sports

India vs Bangladesh :శతక్కొట్టిన కోహ్లీ .. బంగ్లాదేశ్​పై టీమ్ఇండియా ఘన విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 1:33 PM IST

Updated : Oct 19, 2023, 9:25 PM IST

India vs Bangladesh
India vs Bangladesh

21:21 October 19

బంగ్లాదేశ్​పై టీమ్ఇండియా ఘన విజయం..

7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్​ సేన..

సెంచరీ కొట్టిన కోహ్లీ (103*)..

21:01 October 19

178 పరుగుల వద్ద టీమ్ఇండియా మూడో వికెట్ డౌన్..

మెహదీ హసన్​ బౌలింగ్​లో ఔటైన శ్రేయస్​ అయ్యర్​ (19)

క్రీజులో కోహ్లీ, కేెఎల్​ రాహుల్​

19:53 October 19

132 పరుగుల వద్ద టీమ్ఇండియా సెకెండ్ వికెట్ డౌన్..

మెహదీ హసన్​ చేతిలో ఔటైన శుభ్​మన్​ గిల్​ (50)

క్రీజులో కోహ్లీ (29*), శ్రేయస్ అయ్యర్​

19:48 October 19

హాఫ్ సెంచరీ మార్క్​ దాటిన శుభ్​మన్​ గిల్​

క్రీజులో విరాట్​ (28), గిల్​(50)

టీమ్ఇండియా ప్రస్తుత స్కోర్​: 129-1

19:20 October 19

  • హాఫ్​ సెంచరీ మార్క్​ దాటకుండానే రోహిత్​ ఔట్​
  • హసన్​ మహ్మద్​ చేతిలో 48 పరుగులకు పెవిలియన్​ బాట పట్టిన హిట్​ మ్యాన్​
  • క్రీజులో విరాట్ కోహ్లీ(6) , శుభ్​మన్​ గిల్(40)

18:57 October 19

  • బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్‌ఇండియా బరిలోకి దిగింది.
  • క్రీజులో ఉన్న గిల్ (12), రోహిత్‌ (35) దూకుడగా ఆడుతున్నారు
  • ప్రస్తుతం టీమ్ఇండియా స్కోర్​ : 43-0

18:05 October 19

Ind Vs Ban World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా భారత్​- బంగ్లాదేశ్​ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. పుణె వేదికగా జరగుతున్న ఈ పోరులో టాస్​ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. నిర్దిష్ట ఓవర్లకు 256 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా, సిరాజ్​ లాంటి బౌలర్లు తమ ఇన్నింగ్స్​లో జాగ్రత్తగా బంతులను సంధించి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు.

17:57 October 19

హాఫ్​ సెంచరీకి చేరువలో వెనుతిరిగిన మహ్మదుల్లా

43 పరుగులకు బుమ్రాకు చిక్కిన మహ్మదుల్లా

17:41 October 19

  • సిరాజ్‌ వేసిన 47 ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన నసుమ్ అహ్మద్‌ (14) ఔటయ్యాడు.
  • ఈ ఓవర్లో ఐదో బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
  • దీంతో 223 పరుగుల వద్ద బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది.

17:20 October 19

  • 38 పరుగులకు ముష్ఫీకర్ రహీమ్‌ ఔటయ్యాడు.
  • బుమ్రా వేసిన 42.3 ఓవర్‌కు ఔటయ్యాడు.
  • బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు.
  • బంగ్లా ప్రస్తుత స్కోర్​ : 202-6

16:56 October 19

  • బంగ్లాదేశ్‌ ఐదో వికెట్ కోల్పోయింది.
  • శుభ్​మన్​ గిల్​ సూపర్ క్యాచ్​తో తౌహిద్‌ హృదోయ్‌ (16; 35 బంతుల్లో) ఔటయ్యాడు

16:15 October 19

  • జడేజా ఖాతాలో మరో వికెట్​.
  • 27.4 ఓవర్‌కు గిల్‌కు క్యాచ్‌ ఇచ్చిన లిట్టన్ దాస్‌ (66).
  • దీంతో బంగ్లా ప్రస్తుత స్కోర్​: 140-4
  • క్రీజులో తౌహిద్‌ హృదోయ్‌ (7), ముష్ఫీకర్‌ రహీమ్‌ (2) ఉన్నారు.

15:59 October 19

  • సిరాజ్‌ ఖాతాలో తొలి వికెట్.
  • అతడు వేసిన 25 ఓవర్‌లో తొలి బంతికి మెహదీ హసన్‌ మిరాజ్ (3) కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
  • దీంతో 129 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ మూడో వికెట్ కోల్పోయింది.

15:38 October 19

  • షాంటో రూపొంలో బంగ్లా ఖాతాలో రెండో వికెట్​
  • 8 పరుగులు చేసిన షాంటో.. జడేజా చేతిలో ఔటయ్యాడు.
  • దీంతో బంగ్లా ప్రస్తుత స్కోర్​ 113-2
  • ప్రస్తుతం క్రీజులో లిటన్​(50*), మీరజ్​ ఉన్నారు.

15:20 October 19

  • హాఫ్​ సెంచరీ స్కోర్​ చేసి అనూహ్యంగా పెవిలియన్​ బాట పట్టిన తన్జిద్​
  • 51 పరుగులకు కుల్​దీప్​ యాదవ్​ చేతిలో ఔటైన తన్జిద్​
  • దీంతో బంగ్లా ప్రస్తుత స్కోర్​ : 94-1
  • ప్రస్తతం క్రీజులో లిటన్​(39), నమ్జుల్​ హొస్సేన్​ షాంటో(1) ఉన్నారు.

15:15 October 19

  • బంగ్లా ఓపెనర్ తన్జిద్ (51*) హాఫ్ సెంచరీ సాధించాడు.
  • తన్జిద్​ వన్డే కెరీర్‌లో ఇదే తొలి అర్ధశతకం కావడం విశేషం.
  • శార్దూల్‌ వేసిన ఈ ఓవర్‌లో ఫోర్‌ సహా 8 పరుగులు వచ్చాయి.
  • దీంతో బంగ్లా ప్రస్తుత స్కోర్​ స్కోరు 93/0.
  • క్రీజ్‌లో తన్జిద్‌తో పాటు లిటన్ దాస్ (38*) ఉన్నాడు.

14:50 October 19

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్​లో బౌలింగ్ చేశాడు. బంగ్లాతో మ్యాచ్​ సందర్భంగా హార్దిక్ గాయపడగా.. అతడి ఓవర్ కోటాను పూర్తి చేసేందుకు విరాట్ వచ్చాడు.

14:47 October 19

బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యకు గాయమైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిల్లాడిన హార్దిక్​కు చికిత్స అందించేందుకు ఫిజియోలు గ్రౌండ్​లోకి వచ్చారు. ఎడమ మోకాలికి చికిత్స అందిస్తున్నారు.

14:30 October 19

  • క్రీజ్‌లో బంగ్లా ప్లేయర్లు లిటన్​ దాస్‌(19), తన్జిద్(12*) ఉన్నారు.
  • ప్రస్తుతం బంగ్లా స్కోర్ 28-0

13:52 October 19

  • "టాస్‌ నెగ్గితే తొలుత బౌలింగ్‌ చేయాలని అనుకున్నాం. జట్టులోనూ మార్పులు చేయాలనుకోవడం లేదు. వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీలో ఇలాంటి నిర్ణయం చాలా కీలకం. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడుతున్నారు. ఇదే ఊపును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాం"- రోహిత్ శర్మ

13:39 October 19

  • టీమ్ఇండియా తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
  • బంగ్లాదేశ్ తుది జట్టు : లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.

13:11 October 19

India vs Bangladesh

  • India vs Bangladesh : వన్డే ప్రపంచకప్​లో భాగంగా నేడు(అక్టోబర్​ 19) భారత్- బంగ్లాదేశ్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ క్రమంలో టాస్​ గెలుచుకున్న బంగ్లాదేశ్​ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది.
  • స్వల్ప గాయంతో ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్‌ అల్‌ హసన్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌ బాధ్యతలను నజ్ముల్ షాంటో చేపట్టాడు.

Last Updated : Oct 19, 2023, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.