India Vs Australia T20 Series 2023 : వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (80 పరుగులు : 42 బంతుల్లో, 9x4, 4x6), ఇషాన్ కిషన్ (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో రింకూ సింగ్ (22 పరుగులు నాటౌట్ : 14 బంతుల్లో, 4 ఫోర్లు) రాణించడం వల్ల భారత్ నెగ్గింది. ఇక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, మాథ్యు షాట్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో అధిక్యంలో నిలిచింది.
-
A captaincy debut to remember for Suryakumar Yadav in international cricket! 👏 👏
— BCCI (@BCCI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He bags the Player of the Match award as #TeamIndia beat Australia in a thriller to take 1-0 lead in the series. 👌 👌
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/czB6X6co0G
">A captaincy debut to remember for Suryakumar Yadav in international cricket! 👏 👏
— BCCI (@BCCI) November 23, 2023
He bags the Player of the Match award as #TeamIndia beat Australia in a thriller to take 1-0 lead in the series. 👌 👌
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/czB6X6co0GA captaincy debut to remember for Suryakumar Yadav in international cricket! 👏 👏
— BCCI (@BCCI) November 23, 2023
He bags the Player of the Match award as #TeamIndia beat Australia in a thriller to take 1-0 lead in the series. 👌 👌
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/czB6X6co0G
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశ్వస్వి జైస్వాల్ (21) ఫర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ డైమండ్ డకౌట్ అయ్యారు. తొందరగా ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ (12) క్యాచౌట్గా పెలివియన్ చేరాడు. అక్షర్ పటేల్ (2) కూడా తొందరగానే ఔట్ అయ్యారు. రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ముడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింగి. జోస్ ఇంగ్లిస్ (110 పరుగులు : 50 బంతుల్లో, 11x4, 8x6) సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (52 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మాథ్యూ షాట్ (13), స్టోయినిస్ (7*), టిమ్ డేవిడ్ (19*) పరుగులు చేశారు. టీమ్ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
-
What A Game!
— BCCI (@BCCI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
">What A Game!
— BCCI (@BCCI) November 23, 2023
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGNWhat A Game!
— BCCI (@BCCI) November 23, 2023
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
చరిత్ర సృష్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్- టీవీల్లో 30 కోట్ల మంది వీక్షణం