స్వదేశంలో టీమ్ఇండియాతో ఆడే సిరీస్‌ల పరమిత ఓవర్ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. అరోన్ ఫించ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని చెప్పి, మొత్తంగా 18 మంది బృందాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొంది.
కుర్రాళ్లకు అవకాశం..
ఇప్పటివరకు 9 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 13 టీ20లు ఆడిన 21 ఏళ్ల యువ ఆటగాడు కామెరున్ గ్రీన్‌ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, ఈ అవకాశం దక్కించుకున్నాడు గ్రీన్.
-
Here are the 18 Aussies who will take on India in the Dettol ODI and T20I Series starting November 27! #AUSvIND pic.twitter.com/5LkWhwR6l8
— cricket.com.au (@cricketcomau) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here are the 18 Aussies who will take on India in the Dettol ODI and T20I Series starting November 27! #AUSvIND pic.twitter.com/5LkWhwR6l8
— cricket.com.au (@cricketcomau) October 29, 2020Here are the 18 Aussies who will take on India in the Dettol ODI and T20I Series starting November 27! #AUSvIND pic.twitter.com/5LkWhwR6l8
— cricket.com.au (@cricketcomau) October 29, 2020
అస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్(వైస్ కెప్టెన్), కామెరున్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
ఇదీ చదవండి:కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టిదే