ETV Bharat / sports

IND vs SL: టాస్​ గెలిచిన శ్రీలంక.. భారత్​ బ్యాటింగ్​ - ఇండియా vs శ్రీలంక స్కోర్లు

ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న తొలి టీ20లో టాస్​ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్​ గెలిచిన ఊపులో టీమ్ఇండియా ఉండగా.. చివరి వన్డే విజయంతో లంక ఆటగాళ్లు పోరుకు సై అంటున్నారు.

ind vs sl
ఇండియా vs శ్రీలంక
author img

By

Published : Jul 25, 2021, 7:34 PM IST

Updated : Jul 25, 2021, 7:46 PM IST

భారత్​-శ్రీలంక మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్​లో.. టాస్​ గెలిచిన శ్రీలంక బౌలింగ్​ తీసుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1తో గెలిచిన టీమ్ఇండియా.. టీ20లోనూ బోణీ కొట్టాలని యోచిస్తోంది.

ఈ మ్యాచ్​తో భారత్ తరఫున పృథ్వీ షా, వరుణ్​ చక్రవర్తి అరంగేట్రం చేయనున్నారు.

జట్లు..

భారత్​: శిఖర్ ధావన్​(కెప్టెన్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, హర్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, కృనాల్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్.

శ్రీలంక: దసున్ శనక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, వానిందు హసరంగ, చమీక కరుణరత్నే, అకిల ధనంజయ, దుశ్మంత చమీరా, బండారా.

ఇదీ చదవండి: IPL 2021: సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ షురూ..!

Last Updated : Jul 25, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.