ETV Bharat / sports

IND VS SA: లంచ్​ బ్రేక్​.. మరో మూడు వికెట్లు తీస్తే భారత్​దే విజయం

IND VS SouthAfrica first test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్​ నాలుగో రోజు ఆటలో లంచ్​ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగలు చేసింది. క్రీజలో మార్కొ(5), టెంబా బవుమా(34) ఉన్నారు. కాగా, టీమ్​ఇండియా విజయానికి మరో మూడు వికెట్ల దూరంలో ఉంది.

Bumrah
బుమ్రా
author img

By

Published : Dec 30, 2021, 3:41 PM IST

Updated : Dec 30, 2021, 3:53 PM IST

IND VS SouthAfrica first test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్​ ఆఖరి రోజు ఆటలో లంచ్​ బ్రేక్​ను ప్రకటించారు. ఈ సమయానికి టీమ్​ఇండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్​ ఆడుతున్న ఇంగ్లాండ్​ ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగలు చేసింది. క్రీజలో బావుమా (34 ), మార్కో జాన్‌సెన్‌ (5) ఉన్నారు. కాగా, దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే మరో 123 పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 3, షమి 2, సిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

ఓవర్‌ నైట్‌ స్కోరు 94/4తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టుకు 51వ ఓవర్‌లో బుమ్రా షాకిచ్చాడు. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్​ను(77) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 130 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన క్వింటన్‌ డికాక్ (21) కాసేపు నిలకడగా ఆడినా.. సిరాజ్‌ వేసిన 60వ ఓవర్‌లో క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. షమి వేసిన తర్వాతి ఓవర్‌లోనే ముల్డర్‌ (1) కూడా ఔటయ్యాడు. తర్వాత మార్కో జాన్‌సెన్‌ క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

ఇదీ చూడండి: Team India Batting Coach: 'కోహ్లీ బలమే.. బలహీనతగా మారొచ్చు'

Last Updated : Dec 30, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.