ETV Bharat / sports

IND VS SL: లంచ్​ విరామానికి టీమ్ఇండియా 109/2.. క్రీజులో కోహ్లీ - IND VS SL TEST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్​ నిలకడగా కొనసాగుతోంది. లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది టీమ్​ఇండియా.

india vs sri lanka
IND VS SL TEST
author img

By

Published : Mar 4, 2022, 11:43 AM IST

టీమ్​ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్​ పూర్తయింది. 26 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్​లో భారత్​ 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (15), హనుమ విహారి (30) క్రీజులో ఉన్నారు.

శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, లసిత్ ఎంబుల్దెనియా తలో వికెట్ పడగొట్టారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.