ETV Bharat / sports

IND VS SL: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్ బ్యాటింగ్ - t20 world cup 2022

తొలి టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్​ఇండియా బ్యాటింగ్​కు దిగనుంది. ఈ మ్యాచ్​తోనే దీపక్ హుడా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Feb 24, 2022, 6:41 PM IST

Updated : Feb 24, 2022, 6:56 PM IST

ఇటీవల విండీస్​తో వన్డే, టీ20 సిరీస్​లు క్లీన్​స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు శ్రీలంకతో టీ20 పోరుకు సిద్ధమైంది. లక్నో వేదికగా తొలి మ్యాచ్​కు రెడీ అయింది. ఇందులో టాస్ గెలిచిన లంక.. టీమ్​ఇండియాకు బ్యాటింగ్​కు ఆహ్వానించింది.

ఈ మ్యాచ్​తో దీపక్ హుడా.. అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ టీ20లో ఆరు మార్పులతో టీమ్​ఇండియా బరిలో దిగింది. కోహ్లీ, పంత్​ల గైర్హాజరీతో సంజూ శాంసన్​, జడేజా, బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్​లో ఆడాల్సినప్పటికీ, మణికట్టు గాయం కారణంగా దూరమయ్యాడు.

india team
భారత జట్టు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్

శ్రీలంక: పతుమ్ నిషాంక, కమిల్ మిశ్రా, అసలంక, చండిమల్, లియాంగే, దసున్ షనక(కెప్టెన్), కరుణరత్నె, వాండర్సే, జయవిక్రమ, చమీర, కుమార

Last Updated : Feb 24, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.