వన్డే ప్రపంచకప్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ధర్మశాల వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. కోహ్లీ (95) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (46), గిల్ (26), శ్రేయస్ (33), రాహుల్ (27) ఫర్వాలేదనిపించారు. చివర్లో రవీంద్ర జడేజా (39*) బాధ్యతాయుతంగా ఆడటంతో విజయం భారత్ వశమైంది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, బౌల్ట్, శాంట్నర్, హెన్రీ తలో వికెట్ తీశారు. అంతకుముందు కీవీస్ జట్టు 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటయ్యింది. షమీ 5, కుల్దీప్ 2, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
IND VS NZ World Cup 2023 : కోహ్లీ సెంచరీ జస్ట్ మిస్.. 20ఏళ్ల నిరీక్షణకు తెర.. కివీస్‌పై టీమ్ఇండియా విక్టరీ - ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లైవ్ స్కోర్స్
Published : Oct 22, 2023, 1:33 PM IST
|Updated : Oct 22, 2023, 10:16 PM IST
22:04 October 22
22:00 October 22
- 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులతో ఉంది.
- కోహ్లీ (78), జడేజా (30) పరుగులతో ఉన్నారు.
21:01 October 22
- 191 పరుగుల వద్ద సూర్య ఔట్..
- విరాట్‌తో సమన్వయం కోల్పోయిన సూర్య.. రనౌట్‌గా పెవిలియన్‌కు
- క్రీజులో విరాట్ (55), జడేజా(2)
- భారత్ స్కోర్ 191-5 (33.5 ఓవర్లు)
- టీమ్ఇండియా విజయానికి 97 బంతుల్లో 83 పరుగులు కావాలి.
20:58 October 22
- ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో టీమ్ఇండియాకు షాక్
- నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్
- శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా రాహుల్ (27) ఔట్
- భారత్ స్కోర్ 182-4 (32.1 ఓవర్లు)
- క్రీజులో విరాట్ (48), సూర్య కుమార్ యాదవ్ (0)
20:10 October 22
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- తొలి వికెట్ దక్కించుకున్న బోల్డ్
- 128 పరుగుల వద్ద అయ్యర్ (33) ఔట్
- క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్
- భారత్ స్కోర్ 128-3 (21.3 ఓవర్లు)
19:51 October 22
- తగ్గిన మంచు ప్రభావం
- తిరిగి ప్రారంభమైమ ఆట
- భారత్ స్కోర్ 102-2 (16 ఓవర్లు)
- క్రీజులో విరాట్ (7), అయ్యర్ (23)
19:39 October 22
- ఆటకు అంతరాయం కలిగిస్తున్న పొగ మంచు
- దట్టమైన పొద మంచుతో నిండిపోయిన ధర్మశాల స్టేడియం
- దీంతో 15.4 ఓవర్ల వద్ద నిలిచిపోయిన ఆట
- భారత్ స్కోర్ 100-2
- క్రీజులో విరాట్ (7), అయ్యర్ (21)
19:24 October 22
- మరో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా
- ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో గిల్ (26) క్యాచ్ ఔట్
- క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్
- క్రీజులో విరాట్ కోహ్లీ (4*),అయ్యర్ (4*)
- భారత్ స్కోర్ 80-2 (13.4 ఓవర్లు)
19:17 October 22
- తొలి వికెట్ కోల్పోయిన భారత్
- కెప్టెన్ రోహిత్ శర్మ (46) క్లీన్‌బౌల్ట్
- భారత్ స్కోర్ - 71-1 (11.1 ఓవర్లు)
19:02 October 22
- ఘనంగా ప్రారంభమమైన భారత్ ఇన్నింగ్స్
- 7.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటిన టీమ్ఇండియా
- కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కుంటున్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్
- క్రీజులో రోగిత్ (28), గిల్ (24)
17:59 October 22
- ముగిసిన కివీస్ ఇన్నింగ్స్
- 273 పరుగులు చేసి ఆలౌట్ అయిన కివీస్ జట్టు
- టీమ్ఇండియా టార్గెట్ : 274
17:47 October 22
- ఆరో వికెట్ పడ్డ కొద్ది సేపటికే మరో రెండు వికెట్లు డౌన్
- రప్ఫాడించిన షమీ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- శాంట్నర్, హెన్రీ క్లీన్ బౌల్డ్
- కివీస్ ప్రస్తుత స్కోర్ 260-8
17:44 October 22
- కివీస్ ఆరో వికెట్ డౌన్.. పెవిలియన్‌కు చేరుకున్న మార్క్ చాప్మాన్
- బుమ్రా బౌలింగ్‌లో కొహ్లీ చేతికి చిక్కిన చాప్మాన్
- ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ : 258-6
- క్రీజులో శాంతర్, మిచెల్(117*) ఉన్నారు
17:31 October 22
- 44.2 ఓవర్ వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కివీస్
- భారీ షాక్‌కు ప్రయత్నించి, కుల్దీప్కు చిక్కిన గ్లెన్ ఫిలిప్ (23)
- అద్భుతంగా క్యాట్ అందుకున్న రోహిత్ శర్మ
- ప్రస్తుతం కివీస్ స్కోర్ 245-5 (45 ఓవర్లు)
- క్రీజులో డ్యారీ మిచెల్ (110*), చాప్మన్ (1*)
17:13 October 22
- 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన డ్యారీ మిచెల్
- క్రీజులో డ్యారీ మిచెల్ (100), గ్లెన్ ఫిలిప్స్ (12*)
- కివీస్ స్కోర్ .. 224-4 (41.2 ఓవర్లు)
16:55 October 22
- కివిస్‌కు నాలుగో వికెట్ డౌన్
- 5 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో ఔటైన కివిస్ కెప్టెన్ టామ్ లతమ్
- న్యూజిలాండ్ ప్రస్తుత స్కోర్ 205-4
- క్రీజులో ఫిలిప్స్, మిచెల్(95*) ఉన్నారు
16:36 October 22
- టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చిన షమీ
- 178 పరుగుల వద్ద రాచిన్ రవీంద్ర (75)ను ఔట్ చేసిన షమి
- భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ఔట్గా పెవిలియన్ చేరిన రాచిన్ రవీంద్ర
- టామ్ లాథమ్ క్రీజులోకి వచ్చాడు
- ప్రస్తుతం క్రీజులో డ్యారీ మిచెల్ (75), లాథమ్ (0) ఉన్నారు
- ప్రస్తుతం కివీస్ స్కోర్ 178-3 (33.3 ఓవర్లు)
16:11 October 22
- సిరాజ్ వేసిన 28.5 ఓవర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాచిన్ రవీంద్ర
- ప్రస్తుతం జట్టు స్కోర్: 1432-2
- క్రీజులో రవీంద్ర(62), మిచెల్ (60*) ఉన్నారు.
15:51 October 22
- 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసిన రవీంద్ర, డ్యారీ మిచెల్
- జట్టు స్కోర్ 119 పరుగుల వద్ద 100 పార్ట్నర్షిప్ పూర్తి
- హాఫ్ సెంచరీ దిశగా డ్యారీ మిచెల్ 41*
- ప్రస్తుతం కివీస్ స్కోర్ 120-2 (24.4 ఓవర్ల)
15:43 October 22
- నిలకడగా ఆడుతున్న కివీస్ బ్యాటర్లు..
- 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాచిన్ రవీంద్ర
- కివీస్ ప్రస్తుత స్కోర్ 110-2 (23 ఓవర్లు)
14:43 October 22
- రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 8.1 ఓవర్ వద్ద విల్ యంగ్ (17) ఔట్.
- విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ
- కివీస్ స్కోర్ 26-2 (9 ఓవర్లు)
14:23 October 22
- తొమ్మిది పరుగులకే తొలి వికెట్ డౌన్
- సిరాజ్ వేసిన బంతిని (3.3వ ఓవర్) ఫ్లిక్ చేయబోయిన డేవన్ కాన్వే (0) శ్రేయస్‌కు చిక్కాడు. దీంతో అనూహ్యంగా డకౌటై పెవలియన్‌కు చేరాడు.
- ప్రస్తుతం కివీస్ స్కోరు 11/1.
13:35 October 22
- హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.
- దీంతో వారి స్థానంలో మహ్మద్ షమి, సూర్య కుమార్ యాదవ్ ప్లేయింగ్ 11లోకి వస్తున్నారు.
13:12 October 22
IND VS NZ World Cup 2023
IND VS NZ World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా మరికొద్ది సేపట్లో భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.