భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్మిత్ (57) అర్ధశతకంతో రాణించగా.. స్టోయినిస్ (41), మ్యాక్స్వెల్ (37) ఆకట్టుకున్నారు.
భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్, జడేజా, రాహుల్ చాహర్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.