ETV Bharat / sports

షెఫాలీ అగ్రస్థానం పదిలం.. టాప్-10లోకి బ్రైస్​

మహిళల టీ20 బ్యాటింగ్, ఆల్​రౌండర్​ ర్యాంకులను ప్రకటించింది ఐసీసీ. టీమ్ఇండియా యువ బ్యాట్స్​ఉమెన్​ షెఫాలీ వర్మ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. స్కాట్లాండ్​ ప్లేయర్​ కాథరిన్​ బ్రైస్​ పదో స్థానాన్ని దక్కించుకుంది.

Shafali verma, Kathryn Bryce
షెఫాలీ వర్మ, కాథరిన్ బ్రైస్
author img

By

Published : Jun 1, 2021, 5:06 PM IST

మహిళల టీ20 క్రికెట్​కు సంబంధించి బ్యాటింగ్, ఆల్​రౌండర్​ విభాగాల్లో ర్యాంకులు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). టీమ్ఇండియా యువ సంచలనం షెఫాలీ వర్మ.. పొట్టి ఫార్మాట్​లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. భారత వైస్​ కెప్టెన్ స్మృతి మంధాన, జెమియా రోడ్రిగ్స్​ టాప్-10లో కొనసాగుతున్నారు.

ఇదే విభాగంలో స్కాట్లాండ్​ బ్యాట్స్​ఉమెన్​​ కాథరిన్ బ్రైస్​ తొలి సారి కెరీర్ అత్యుత్తమ ర్యాంకు దక్కించుకుంది. 629 పాయింట్లతో పదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆల్​రౌండర్​ విభాగంలోనూ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఐర్లాండ్​తో 4 మ్యాచ్​ల సిరీస్​లో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది బ్రైస్. ఇక ఈ విభాగంలో కివీస్ ప్లేయర్​ సోఫీ డివైన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్​ తరఫున దీప్తి శర్మ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమైంది.

ఇదీ చదవండి: ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్... ఇప్పుడు కార్పెంటర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.