ETV Bharat / sports

ICC test rankings: ఆల్​రౌండర్స్​ జాబితాలో జడేజా@2 - Ravindra Jadeja

ఐసీసీ టెస్టు ఆల్​రౌండర్స్​ ర్యాంకింగ్స్​లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి చేరాడు. బ్యాట్స్​మన్​లలో రోహిత్​ ఏడో స్థానానికి ఎగబాకాడు.

ICC Test Rankings
రవీంద్ర జడేజా
author img

By

Published : Jun 10, 2021, 7:38 AM IST

Updated : Jun 10, 2021, 12:32 PM IST

ఐసీసీ టెస్టు ఆల్​రౌండర్స్​ ర్యాంకింగ్స్​(ICC test rankings)లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు. జేసన్ హోల్డర్​ నంబర్​వన్​ ఆల్​రౌండర్​గా కొనసాగుతున్నాడు. అశ్విన్​ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక బ్యాట్స్​మన్ ర్యాంకింగ్స్​లో రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. కోహ్లీ ఐదో స్థానంలో, పంత్ ఆరో స్థానంలో ఉన్నారు. కేన్ విలియమ్సన్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్​లో ప్యాట్ కమిన్స్ నంబర్​వన్​గా ఉన్నాడు. అశ్విన్​ రెండో ర్యాంకు సాధించాడు.

ఇదీ చూడండి: WTC Final: టీమ్ఇండియా ప్రాక్టీస్​.. కోహ్లీ వినూత్న ట్వీట్

Last Updated : Jun 10, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.