ETV Bharat / sports

T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్​లో కోహ్లీ​ మెరుపులు - KL Rahul

టీ20 ర్యాంకింగ్స్​లో(ICC T20 Ranking) కెప్టెన్​​​ కోహ్లీ, ఓపెనర్​ కేఎల్​ రాహుల్​(KL Rahul T20 Ranking) సత్తా చాటారు. విరాట్ నాలుగులోకి రాగా.. రాహుల్ ఆరులో కొనసాగుతున్నాడు.

ICC T20I Rankings: Kohli rises to fourth, Rahul retains sixth spot
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​
author img

By

Published : Sep 15, 2021, 3:54 PM IST

Updated : Sep 15, 2021, 5:17 PM IST

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో(ICC T20 Rankings 2021) టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఒక స్థానం మెరుగయ్యాడు. బ్యాటింగ్​ జాబితాలో(ICC T20 Ranking Batsman) కోహ్లీ(717 పాయింట్లు) (Kohli T20 Ranking) నాలుగో ర్యాంకుకు, ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​(699 పాయింట్లు)(KL Rahul T20 Ranking) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​-బ్యాట్స్​మన్​ క్వింటన్​ డికాక్​ ఒకేసారి నాలుగు స్థానాలు ఎగబాకి.. 671 పాయింట్లతో 8వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్​ జాబితాలోని మూడు స్థానాల్లో వరుసగా డేవిడ్​ మలన్​(ఇంగ్లాండ్​), బాబర్​ అజామ్​(పాకిస్థాన్​), ఆరోన్​ ఫించ్​(ఆస్ట్రేలియా) ఉన్నారు.

బౌలర్ల జాబితాలో..

బౌలింగ్​ జాబితాలో(ICC T20 Ranking Bowler) బంగ్లాదేశ్​కు చెందిన ముస్తాఫిజుర్​ రెహ్మన్​.. 626 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగు పర్చుకుని 8వ ర్యాంకుకు(Mustafizur Rahman T20 Ranking) చేరుకున్నాడు. న్యూజిలాండ్​ బౌలర్ టిమ్​ సౌథీ రెండు స్థానాలకు దిగజారి.. 10వ ర్యాంకుకు(Tim Southee T20 Ranking) పడిపోయాడు. ఈ జాబితాలోని తొలి మూడు స్థానాల్లో వరుసగా తబరైజ్​ షంసీ(దక్షిణాఫ్రికా), వానిందు హసరంగ(శ్రీలంక), రషీద్​ ఖాన్​(అఫ్గానిస్థాన్​) ఉన్నారు.

ఇదీ చూడండి.. భయంతో పాకిస్థాన్​కు అఫ్గాన్​ ఫుట్​బాల్​ క్రీడాకారిణులు

Last Updated : Sep 15, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.