ETV Bharat / sports

icc awards: ఆ శునకానికి ఐసీసీ అవార్డు - dog cricket

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులు ప్రకటించే ఐసీసీ(ICC news) ఈసారి ఓ శునకానికి(Dog Cricket Ball) ప్రత్యేక పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎందుకంటే?

cricket dog ireland
కుక్క
author img

By

Published : Sep 14, 2021, 7:00 AM IST

Updated : Sep 14, 2021, 7:58 AM IST

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ(ICC Awards) ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్​కు కాదు ఓ శునకానికి!

ఐర్లాండ్​లో ఒక టీ20 మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో దూసుకొచ్చిన ఈ శునకం(Dog Cricket Ball).. బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టి చివరికి బ్యాటర్​కు(Dog Cricket Ireland) ఇచ్చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయింది. ఇప్పుడు ఆ కుక్కనే ఐసీసీ ఈ ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేసింది. బంతిని నోట కరుచుకుని.. టోపీ పెట్టుకుని ఉన్న కుక్క ఫొటోను ఐసీసీ(ICC news) పోస్టు చేసింది.

ఇదీ చదవండి: గ్రౌండ్​లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ క్రికెటర్లు!

Last Updated : Sep 14, 2021, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.