ETV Bharat / sports

రెండో టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ - chepauk test

రెండో టెస్టులో టాస్​ గెలిచిన భారత్​​ బ్యాటింగ్​​ ఎంచుకుంది. టీమ్​ఇండియా స్పిన్​ ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్.. ఈ మ్యాచ్​తో టెస్టు​ అరంగ్రేటం చేస్తున్నాడు.

chennai test india won the toss and elected to bat first
రెండో టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​
author img

By

Published : Feb 13, 2021, 9:02 AM IST

Updated : Feb 13, 2021, 9:09 AM IST

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్​ గెలిచిన భారత్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ రేసులో నిలవాలంటే.. టీమ్​ఇండియా ఈ మ్యాచ్​ తప్పక గెలవాలి. మరి ఏం చేస్తారో చూడాలి?

తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని 1-1తో సిరీస్​ను సమం చేయాలని భారత్​ భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్​లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇంగ్లాండ్​ ప్రణాళికలు వేస్తోంది. ఈ టెస్టుతో భారత్​ స్పిన్నర్ అక్షర్​ పటేల్​ సుదీర్ఘ ఫార్మాట్​లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

జట్లు..

భారత్​: రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, అశ్విన్, కుల్​దీప్​ యాదవ్​, మహమ్మద్​ సిరాజ్​, ఇషాంత్ శర్మ, అక్షర్​ పటేల్​.

ఇంగ్లాండ్: జో రూట్​(కెప్టెన్​), డామినిక్​ సిబ్లీ, రోరీ బర్న్స్​, ఒల్లీ పోప్, డాన్​ లారెన్స్​, బెన్​ స్టోక్స్​, బెన్​ ఫోక్స్​(వికెట్​ కీపర్), మొయిన్​ అలీ, స్టువర్ట్​ బ్రాడ్​, జాక్​ లీచ్​, ఒల్లీ స్టోన్​.

ఇదీ చదవండి: 'జట్టు గురించే ఆలోచిస్తా.. విమర్శలు పట్టించుకోను'

Last Updated : Feb 13, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.