ETV Bharat / sports

యాషెస్​ పరాభవం.. ఇంగ్లాండ్​ హెడ్​కోచ్​పై వేటు - ఆస్ట్రేలియా

England head coach Silverwood sacked: యాషెస్​ సిరీల్​లో ఘోర పరాభవంతో ఇంగ్లాండ్ హెడ్​ కోచ్​ క్రిస్ సిల్వర్​వుడ్​పై వేటుపడింది. ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు.

England head coach Silverwood sacked
ఇంగ్లాండ్
author img

By

Published : Feb 4, 2022, 10:53 AM IST

England head coach Silverwood sacked: యాషెస్​ సిరీస్​లో అత్యంత పేలవ ప్రదర్శన కారణంగా జట్టు ప్రధాన కోచ్​ క్రిస్ సిల్వర్​వుడ్​ను పదవి నుంచి తొలగించింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఆస్ట్రేలియా గడ్డపై ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 0-4తో దారుణమైన ఓటమిని చవిచూసింది రూట్​ సేన. అంతకుముందు జట్టు డైరెక్టర్​ ఆష్లే గైల్స్​ను కూడా పదవి నుంచి తప్పించింది ఈసీబీ.

ఇంగ్లాండ్​ కోచ్​గా ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా సిల్వర్​వుడ్​ అన్నారు. గడిచిన రెండేళ్లు సవాలుతో కూడినవని చెప్పారు. ఇంగ్లాండ్​ త్వరలో వెస్టిండీస్​తో మూడు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడనుంది. మార్చి 8న ఈ పర్యటన ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి:

ఆఖరి టెస్టులోనూ ఇంగ్లాండ్ చిత్తు.. 4-0తో 'యాషెస్'​ ఆసీస్​ కైవసం​​

'యాషెస్​లో తప్పిదాలు.. రూట్​ కెప్టెన్​గా తప్పుకోవాలి'

'కెప్టెన్​గా ఎందుకున్నావ్ మరి?'.. రూట్​పై పాంటింగ్ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.